పూడూరి రాజిరెడ్డి కలం నుంచి వెలువడిన ” రియాలిటీ చెక్” పుస్తకం ఆవిష్కరణ సభ తెనాలి లో జనవరి 5 వ తేదీ జరుగుతుంది. పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఆవిష్కరిస్తారు.
నేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను… వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు…
రాజిరెడ్డిగారు…శుభాకాంక్షలు.
‘ రియాల్టీ చెక్ ‘ ఒక మంచి సృజన .పుస్తకంగా రావడం అవసరం.శుభం
రామా చంద్రమౌళి ,వరంగల్