దృశ్యం-2 స్వయంభూ దేవాలయం..రంగ మండపం ( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..) గుండామాత్యులు:నాయనా…