దృశ్యం-4 (రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. చంద్ర సూర్యులు అతని ముందు కొంతదూరంలో కూర్చుని ఉంటారు. ముఖాల్లో శాంతి, బుద్ధిస్టు మాంక్ లాగా.) (మోనాస్ట్రీలలోని కర్ర గంటలు అదేపనిగా మోగుతుంటాయి) చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు. చంద్ర: మధ్యలో ఎక్కడో… సూర్య: మధ్యలో ఎక్కడో?… చంద్ర: మారాలి. సూర్య: పరివర్తనం చంద్ర: కొత్త యుగం. సూర్య: నాకు స్వేఛ్చ చంద్ర: నాకుమల్లే సూర్య: అధికారం మారుతుంది. చంద్ర: ఆ… తెలుస్తోంది….