హాసం!

Hasyam

పసుపు వన్నె-

వర్ణ వలయంలో మరింత వెలుగు.

ఇక్కడ కొన్ని దరహాసాల అలలు ఎగసిపడుతున్నాయి

కొన్ని పొరలు పొరలుగా:

మృదువైన చిర్నవ్వు, విస్మయం, చిలిపిదనం,

ఇంకొన్ని పకపకలు.

నవ్వులో మునిగి తేలుతునప్పుడు

ఎంత తేలికపడి పోతాం, మనమే నమ్మలేనంతగా. కాదా?

అన్ని ప్రాపంచిక దిగుళ్ళనీ దాటుకుంటూ

కొన్ని బుడగలుగా, కొన్ని పూల రెక్కలుగా

ప్రవహిస్తూ వెళ్ళిపోతాం కదా,

ఈ సంతోషాల అలల మీంచి-

Mamata Vegunta

Mamata Vegunta

Download PDF

4 Comments

  • మణి వడ్లమాని says:

    అవును! నిజమే! అందుకే హేమంతం అంటే అంత ఇష్టం . అంతా పసుపు వర్ణం తో నిండి ఉంటుంది ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనందం వెళ్లి విరుస్తుంది

  • kandukuri ramesh babu says:

    తొలిగా… పాపాయి నవ్వులా ఉన్నది.
    మలి గా…వేప చిగురులా లేత గ ఉన్నది
    చూడగా చోడగా నవ్వు… తేలిక పడు అన్నట్టు ఉంది చిత్రమ
    అలల పొరలలో ఆనందమూ తాకింది మెల్ల మెల్ల గా…
    పైన పాలపుంత ఒకటి, నవ్విన గుండె లా దీపావళి లా వెలిగింది.

    కింద మీరు, పాప నవ్వు, సుహాసినీ.
    వెరసి మూడో చిత్రానికి శుబా కాంక్ష. .

  • Mamata Vegunta says:

    మణి గారు, రమేష్ గారు,
    ఈ చిత్రాలకి మీ స్పందన రాస్తున్నందుకు నా ధన్యవాదాలు. Some pictures speak to us in a special way.. I am fortunate that my paintings are finding a wavelength and resonance with you. చిత్రాలకి మీ దృక్పధంతో మీరు రాస్తున్న వర్ణన చదువుతుంటే నాకు ఎంతో సంతోషం గా ఉంది. మరోసారి… Thank You !
    Regards, Mamata

  • nmraobandi says:

    అన్ని ప్రాపంచిక దిగుళ్ళనీ దాటిస్తూ …
    కొన్ని బుడగలుగా, కొన్ని పూల రెక్కలుగా …
    టర్మరిక్ అలలపై ప్రవహింప చేశారు …

    ఆపై రమేష్ బాబు గారి వేపచిగురు పువ్వు …
    కింద మీరు, పాపాయి నవ్వు …
    సుహాసినీ …

    అభినందనలు …
    ఇరువురికీ …

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)