పోనిద్దురూ మీరు మరీ బడాయిగా అంటున్నారు. ఐ రోజుల్లో ఓ పాతిక ముఫై కవితలు రాయగానే పుస్తకంగా వేసేసుకుంటున్నారు. మాహా ఐతే ఆ పుస్తకం ఒక వందపేజీలు ఉంటుంది. ఆ మాత్రానికే అంతపెద్ద బొప్పి కడుతుందంటారా చోద్యం కాకపోతే. ఏదో తిరకాసుందండోయ్
సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని…
పోనిద్దురూ మీరు మరీ బడాయిగా అంటున్నారు. ఐ రోజుల్లో ఓ పాతిక ముఫై కవితలు రాయగానే పుస్తకంగా వేసేసుకుంటున్నారు. మాహా ఐతే ఆ పుస్తకం ఒక వందపేజీలు ఉంటుంది. ఆ మాత్రానికే అంతపెద్ద బొప్పి కడుతుందంటారా చోద్యం కాకపోతే. ఏదో తిరకాసుందండోయ్
పుస్తకం వంద పేజీలే ఉండవచ్చు గానీ అందులోని ‘సరుకు’ బహుశా టన్ను బరువు ఉన్దేమోనండీ..