వీరం

Viram

తపన

ధైర్యం

ఏకాగ్రత

ఒక భావన పట్ల నమ్మకాన్ని కూడదీసుకొనే మనోవైఖరి

ఒక ఆచరణకు నడుం బిగించే భావన

ఒక సైనికుడే కావచ్చు

ఇంకో సంస్కర్తే కావచ్చు

లక్ష్యం ఈ తపనకి ఇంధనం, లక్ష్యం ఈ అగ్నికి సమిధ.

కణకణ మండే అగ్ని గోళం ఇది. వీరోచిత శక్తిని ప్రసరిస్తుంది అది.

దానికి తెలియకపోవచ్చు, అది ఏ గొప్ప మేలుని తలపెడుతుందో!

కాని, దానికి తెలిసీ తెలియకుండానే

ఒక మనుగడగా అది మారుతుంది. ఒక ఆశగా నల్దిక్కులా వెలుగుతుంది.

Mamata Vegunta

Mamata Vegunta

Download PDF

3 Comments

  • Sai Padma says:

    Wahh… I need this at this time .. thank you Mamata Vegunda Singh

  • చిన్న పటాకా పెద్ద శబ్దం

  • kandukuri ramesh babu says:

    మీరు తక్కువ గ మాట్లాడుతున్నదే బాగుంది. నేను మిమ్మల్ని చూసి తగ్గించుకుంటాను.
    ఇక, ఇది. వీరత్వం దానికి తెలియకపోవచ్చు, కాని అది పసుపు పచగా శుబంగా ఉంది, ఏ గొప్ప మేలుని తలపెడుతుందో అన్నట్టూ, శుభా కాంక్షలు, బావాలను వ్యక్తం చేస్తున్నదుకు, వీరత్వం అంటే, అది కూడా.

Leave a Reply to Sai Padma Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)