ఆదివాసీలు చెప్పిన జానపద కథలు

teyaku6

మహదేవ్ – పార్వతి

  అనగనగా ఒక ఊర్లో అమ్మ నాన్న లేని ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. రోజురోజుకి వాళ్ళకి తిండికి కష్టమవడంతో ఇద్దరూ భిక్షాటనకు బయల్దేరారు . అలా భిక్షమెత్తుతూ ఎత్తుతూ ఇద్దరూ ఒక రాజ్యాన్ని…

Read More
teyaku6

అక్క – తమ్ముడు

అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఐదుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉండేవారు. ఒకరోజు అన్నలందరూ పనికిపోతూ అమ్మాయిని పిలిచి ‘‘చెల్లీ… చెల్లీ! మేం పనికిపోతున్నాం తిరిగి వచ్చేసరికి…

Read More
Samanya2014

ముసలాళ్ళు- మూడు రొట్టెలు

అనగనగా ఒక ఊర్లో పిల్లాపీచు లేనిముసలి భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. నిజానికి దేనికీ లోటు లేదు. వాళ్ళకి చక్కటి ఇళ్ళు, ఇంటి చుట్టూ చెట్లు, కొంత పొలమూ పుట్రా వుండేవి. ఎంత ఉంటే…

Read More
aadivaaseelu cheppina kathalu

ఒకరాజు – ఏడుగురు రాణులు

అనగనగా అప్పుడెప్పుడో, ఒక రాజ్యం ఉండేది, ఆ రాజ్యానికి ఒకే ఒక్క రాజు ఉండేవాడు. ఆ ఒకే ఒక్క రాజుకి ఏడుగురు రాణులుండేవారు. ఆ రాజు పాపం ఏడుగురు రాణులను పెళ్లి చేసుకున్నా ,ఒక్క రాణి…

Read More
teyaku6

పులి – కోతి – ముసలావిడ

అనగనగా ఒకూర్లోనేమో ఒక ముసలాయన ముసలామె ఉండేవారు. వాళ్ళ బాగోగులను కనిపెట్టడానికి పాపం  వాళ్లకి పిల్లాపీసు లేరు. అందుకని ముసలివాళ్ళయినా వాళ్ళ పని వాళ్ళే చేసుకుని తినాల్సి వచ్చేది.  వయసులో ఉన్నప్పుడు, కోతలకి,…

Read More
aadivaaseelu

ఒక పెళ్లి కథ

చాలా చాలా కాలం క్రితం అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద కుటుంబం ఉండేది. అవ్వలు,తాతలు,అమ్మలు,నాన్నలు,అన్నలూ, తమ్ముళ్ళూ, అక్కలు, చెల్లెళ్ళతో నిండి ఉండే ఇల్లనమాట.    అదిగో అట్లాంటి ఇంట్లో అందరికంటే పెద్ద…

Read More
teyaku6

ఏడుగురు అన్నలు – చెల్లి

అనగనగా ఒక ఊరు. ఎలాంటి ఊరు అదీ? ఎలాంటి ఊరంటే…  పంటలే పండని వట్టి బీడు భూముల ఊరు. పంటలు పండకపోతే ఏమవుతుందీ? మనుషుల తిండి సంపాదించడానికి వేరే ఊర్లకి వలసలు పోతారు….

Read More
teyaku6

పులి – పంది సావాసం

***   అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉండేవి. దాంట్లో పెద్ద పిల్ల కొంచం కాళ్ళూ చేతులూ ఆడటం మొదలుపెట్టాక అమ్మకు చెప్పకుండా షికారుకు బయల్దేరింది….

Read More
teyaku6

ఏడుగురు అన్నదమ్ములు – రాక్షసి

చాలా చాలా కాలం క్రితం ఊరికి కాస్త దూరంగా , అడివికి కాస్త దగ్గరగా ఒక చిన్న మైదానంలో ఒక పూరిల్లు ఉండేది. ఆ ఇంట్లో అమ్మ నాన్న లేని ఏడుగురు అన్నదమ్ములు…

Read More
teyaku6

ముసలామె – ముసలోడు

అనగనగా ఒకూర్లో ఒక ముసలి భార్యా భర్త ఉండేవారు. వారి మంచీ చెడ్డా చూడటానికి వాళ్ళకి ఒక బిడ్డైనా పుట్టలేదు. అందుకని, ఎంత వయసు వచ్చినా వాళ్ళ పనివాళ్ళే చేసుకోవలసి వచ్చేది. ముసలాయన…

Read More
teyaku6

భూక ముండు చెప్పిన “రామాయణం”

 అస్సలు వర్షాలు లేకపోవడం చేత ఆసారి పంట పండనేలేదు. అందుకని ”ఈసారి దేవుడా ఎలాగైనా కరుణించు”అని ప్రార్ధించి ఒకానొక ఊర్లో ఒక పేద రైతు నాగలిపట్టి తనకున్న చిన్న మడి చెక్కని దున్నుతూ…

Read More
teyaku6

భార్య-భర్త

చిటపట చిటపట , దభ దభ దభ దభ మని వానలు మొదలయ్యాయి. తీస్తా నది అమ్మ పెట్టే బువ్వకి నోరు తెరిచే బుజ్జి పాపాయిలా, పరుగులు పెట్టే చిన్ని బంగారు బొమ్మలా…

Read More
teyaku6

రెండు నక్షత్రాలు

అనగనగా చాలా కాలం క్రితం కథ ఇది. ఒకానొక రాజ్యంలో , ఒకానొక ఊర్లో పెద్ద చెరువోకటి వుండేది. ఆ చెరువెంబడి  పచ్చటి పొలాలు, ఆ పొలాలకి ఎడమ చేతి వైపున కొన్ని…

Read More
teyaku6

డార్జిలింగ్ తేయాకు దాచుకున్న కథలు…

రెండు నెలల క్రితం వరకూ మేము వుండి  వచ్చిన డార్జిలింగ్ జిల్లా తేయాకు తోటలకు చాలా ప్రసిద్ధి  . కొండ వాల్లుల్లో పచ్చగా పరుచుకుని ,మేఘాలతో నిరంతర సంభాషణ జరుపుతూ తత్వ శాస్త్రాన్ని…

Read More