గుప్పెడు అక్షరాలు

1656118_10202631903851729_1639569211_n

ఏ ఇంటికి రమ్మంటావు?

ఇంటికి తిరిగి రమ్మని పెదాల మీద అతికించుకున్న చిరునవ్వు పిలుపు అరమూసిన కోరలపై మెరుస్తున్న నెత్తుటిబొట్టు పిలిచే నోరు వెక్కిరించే నొసలు దేన్ని నమ్మమంటావు? ఒక క్షణం నెత్తుటికోరను మరచిపోతాను నీ పిలుపే…

Read More
లాగ్అవుట్ అవకముందే…

లాగ్అవుట్ అవకముందే…

అక్కడ ఒక్క ముఖమే ఉందో లేక అనేక ముఖాల  ముసుగులో ? గుంజలు పాతి ఆ ముఖాల్ని ఆరబెడుతుంటే ఆశ్చర్యం.  ముఖాల్లేని మనుషులని ఎప్పుడైనా చూసారా ? ముఖం లేనోడా అని తిడుతున్నప్పుడు…

Read More
శిశిరానికేం తొందర?

శిశిరానికేం తొందర?

నా తోటకి హేమంతం వచ్చేసింది నిన్నటిదాకా హరితఛత్రాన్ని ధరించిన నా ఆశల తరువులన్నీ పసుపుదుప్పటీ కప్పుకుంటున్నాయి, రేపో మాపో ఆకురాల్చడం మొదలైపోతుంది నా తోటంతా రక్తమాంసాలు కోల్పోయిన అస్థిపంజరంలా కళావిహీనమవుతుంది! ఓ కాలమా,…

Read More
గుర్తుందా?

గుర్తుందా?

పెరట్లో నందివర్ధనం చెట్టు ప్రక్కన నా ఎదురుగా నిలబడిన నువ్వు నీ మొహాన కొంటెదనం కలగలిసిన పెదాలు విచ్చని ఓ చిరు నవ్వు నా కళ్ళలోనికి మాత్రమే చూస్తూ  నీ పయోధరాల కోమలత్వానికి…

Read More

కార్తీక పక్షం

మా ఊరి మంచినీటి చెరువులో విష్ణుమూర్తి శయనిస్తాడని బంగారు పట్టీలు వెల వెల బోయిన రేవులో నీ పాదాలు చూసే క్షణం వరకూ తెలీదు పాల కడలిలో ముంచి తీసినట్టున్న నీ పాదాలు…

Read More
దృశ్యాదృశ్యాలు

దృశ్యాదృశ్యాలు

          ఆకాశంలో తారల వైపు చూసి ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు ఆకాశనికుంజంలో అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే విరిసీ విరియని మొగ్గలే తారలు వాలిపోయే తుమ్మెదలే…

Read More
జీవ దృశ్యాలు … !

జీవ దృశ్యాలు … !

              నాగరికతతెల్సినవాణ్నికనుక నడిచే వెళ్తుంటాను … ద్వేషంమీదనిర్మలత్వపుజెండానాటి మనిషినిప్రేమించేదేవుడికినమస్కరించికదులుతుంటాను విశ్వమానవనైతికబలాన్నివమనిప్రార్దిస్తూవుంటాను సామ్రాజ్యవాదరాక్షసత్వానికిరాజకీయంతోముడిపడ్డాక ఆధిపత్యపుయుద్దాలకోసంమనుష్యదేశాలన్నీకలసి ఇనుపపాదాలకిందదరిద్రనారాయణుల్ని నలియాలనేవ్యూహంతోవున్నపుడు శవ సమూహాల మధ్య పడుతూ లేస్తూ నడుస్తుంటాను…

Read More
నీలాంటి నిజం

నీలాంటి నిజం

            నిజం నీలాంటిది వేళ్ళూనుకున్న మర్రిలా వూడల వూహలు వేలాడేస్తుంది కొన్ని ఇంద్రజాలాలు మొలకెత్తుతాయి పాలపుంతల ఆకాశమిస్తాయి అదే గొడుగని పరవశపు పచ్చిక కి నారు…

Read More
ఇది మనిషి కాలం

ఇది మనిషి కాలం

పువ్వులు వాడిపోవడం చూసాం ఆకులు రాలిపోవడం తెలుసు చెట్టే చచ్చిపోవడం వయసు మించిపోవడం. ఒక సందర్భంలో పూవులు ఆకులు సంగతేమో కానీ అసలు చెట్టే బతికుందో లేదో తెలవకపోవడం విషాదం., అవును దానికి…

Read More
index

ఒక ‘తుఫాను తుమ్మెద’ పుట్టిన రోజు

పంద్రాగస్టు ప్రసిద్ధ కవి దేవిప్రియ పుట్టిన రోజు మొదటి సారి ‘దేవిప్రియ’ పేరు విన్నపుడు కొత్తగా అన్పించింది.అమ్మాయి పేరు అనుకున్నాను కూడా. కాదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు.ఎప్పుడు ‘దేవిప్రియ’ను తొలిసారి చూసానో…

Read More