తరంగ

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

  సాయంత్రాలెప్పుడూ ఇంతే తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి.. కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు లోయలోకి జారిపడుతుంది ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది….

Read More

కాసింత సంతోషం!

  గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు అవును, కచ్చితంగా అప్పుడే కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు. ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో వొక్క…

Read More

ఓ దిగులు గువ్వ

 1 ఏమీ గుర్తు లేదు.. తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో తెలీని త్రోవలో తొలి అడుగులెందుకేశానో గాలివాన మొదలవకుండానే గూటిలో గడ్డి పరకలు పీకి గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో.. 2 రెల్లుపూల మధ్య…

Read More
ఎలా వున్నావ్!

ఎలా వున్నావ్!

మొదటిసారి నువ్వడుగుతావు చూడు “ఎలా వున్నావ్? ” అని అప్పుడు చూసుకుంటాను నన్ను నేనొక్కసారి చాలా కాలం నుంచీ కాలానికి వదిలేసిన నన్ను నేను అప్పుడు చూసుకుంటాను , నీకు ఒక సరైన…

Read More
జ్ఞాపకాల యాత్ర

జ్ఞాపకాల యాత్ర

మెడకి కుట్టుకున్న దండ బిగిసి రక్త నదుల ఎదురెదురు మోత వళ్ళంతా గాట్ల మాంసం. కోతలన్నీ  కప్పి ఉంచే  గవురవం విత్తనాల పండగ మొలకలన్నీ మొటిమలై  మాడిన నేల మొకం కబురుల కీటకాల…

Read More
లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

            ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి కొత్త దుస్తుల్నే…

Read More
మరో మొనాలిసా

మరో మొనాలిసా

న్యూయర్క్ జిలుగుల  నీడల్లో ఓ పక్కకి ఒదిగి  నెలలు నిండిన పొట్ట నిమురుకుంటూ  ఒక మెక్సికన్ యువతి. ఆమె చేతిలో వడలి పోతున్న ఎర్రగులాబీ  బొకేలనుంచి తేలివచ్చింది దశాబ్దకాలపు గ్నాపకం. ప్రపంచానికి ఆవలి…

Read More

అతనూ నేనూ

నాకేం తొందరలేదు అతని లాగే నన్ను నేను పరుచుకుని కూర్చున్నాను తననే  చూస్తూ నాలోంచి చూపుల్ని వెనక్కి లాక్కుని రెప్పల కింద అతను దాచుకున్నపుడు కొలుకుల్లోంచి కణతల మీదుగా నాచు పట్టిన చారికలు మళ్ళీ కొత్తగా తడిసిన చప్పుడు…

Read More
శిలాక్షరం

శిలాక్షరం

అక్షరం   నన్ను    కుదిపేస్తోంది కన్ను అక్కడే    అతుక్కుపోయినా.. ఆలోచన    స్తంభించిపోయినా – అంతరంగపు  ఆవేదనను అంతర్లోకపు   అనుభూతిని అక్షరాలు   అనుభవించమంటున్నాయి. ప్రస్తుతించిన    గతం     భవిష్యత్తులో వర్తమానమై   ఘనీభవించినా అక్షరాలున్నాయే     అవి పుస్తకాల   …

Read More
వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

  ఎందుకో మరణం గుర్తొచ్చిందివాళ ఇటీవల కాస్త అనారోగ్యం చేసింది ఏదో ఒకనాడు చనిపోతాను గదూ-   చెప్పో చెప్పకుండానో కాస్త ముందుగానో వెనగ్గానో తాపీగానో తొందరగానో మొత్తానికి చనిపోతాను అయితే బ్రతికి…

Read More
మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా,…

Read More
ఎవరైనా చేసేది వెదకడమే

ఎవరైనా చేసేది వెదకడమే

          రాత్రి తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు ప్రక్కనే కిటికీ గాలి ఒక రైలు కేకను ఇనుప…

Read More
ఇంకో నేను

ఇంకో నేను

        నేను నేను కాదు అప్పుడప్పుడూ రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని అసంకల్పితంగా రాలే ఋతువులు నాలో కొన్ని నిర్లిప్తాలో నిస్సంకోచాలో గోడ మీద…

Read More
అదేంకాదు కానీ..

అదేంకాదు కానీ..

          అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా గాలిపడవ తెరచాపై…

Read More
మోహ దృశ్యం

మోహ దృశ్యం

  జన్మ జన్మాల మోహాన్ని అంతా నీలి మేఘం లో బంధించాను- వాన జల్లై కురుస్తోంది శతాబ్దాల ప్రేమనంతా హిమాలయ శిఖరంపై నిలబెట్టాను – జీవ నదియై పొంగుతోంది అనంత సమయాల అభిమానమంతా…

Read More

డాంటే, ఓ డాంటే!

డాంటే, ఓ డాంటే! సమాధుల తలుపులు మూసాక తెరుచుకున్న నరక ద్వారాల గురించి  మాత్రమే రాసినప్పుడు బ్రతికున్నప్పుడు మూసుకున్న మనసు ద్వారాల వెనక కాలుతున్న శ్మశానాలు మర్చిపోయావా?? లేదా అజ్ఞానపు ఆజ్ఞలలో ఇరుక్కొని…

Read More
పెద్ద దర్వాజా

పెద్ద దర్వాజా

రెండు చేతులు చాచి ఆప్యాయంగా తడమటం ఎంతిష్టమో ఎన్ని జ్ఞాపకాలు ఎన్నెన్ని అనుభూతులు మౌనంగా ఉన్నా వేన వేల అనుభవాలు దాచుకున్న నువ్వంటే ఎంతిష్టం మొదటిసారి నిన్ను తాకిన జ్ఞాపకం ఇంకా వెచ్చగానే…

Read More
  ఇంకా మొదలు కానిది

 ఇంకా మొదలు కానిది

ఏదో ఒకటి అట్లా మొదలెట్టేసాక అది ఎన్నటికీ ముగియనట్లు ఇంకేదో అసలైంది కొత్తగా మెదలెట్టడమన్నది ఎన్నటికీ మొదలెట్టనట్లు ఏదో నిత్యం మరిచిపోయినట్లు అదేమిటో ఎన్నటికీ జ్నాపకం రానట్లు రాటకు కట్టేసిన గానుగెద్దులా అట్లా,…

Read More
ఇవాళ ఇంట్లనె వున్న!

ఇవాళ ఇంట్లనె వున్న!

  ఇవాళ ఇంట్లనె ఉన్నా ఎవరైన హీనతిహీనం ఏ ఒక్కరైన రాకపోతరా అన్న ఆశ ఇంకా కొంచెం పచ్చగనే చేరేడుపైన కదులుతుంటె… పెద్దర్వాజ రెక్కలు రెండు తరతరాల సంస్కారపు చేతులుగ అలాయ్‍బలాయ్ జేసుకోను…

Read More
మా

మా

ఆగు ఒక్క క్షణం, ఆపు ఖడ్గ చాలనం, రణమంటే వ్రణమే, ఆపై మరేమీ కాదు నువ్వు కత్తి తిప్పడం బాగుంది నువ్వు హంతక ముఖం ధరించడం బాగుంది ఇంతకూ మనం ఎందుకు యుద్ధం…

Read More
నీకు తెలుసా!?

నీకు తెలుసా!?

  1. పల్చని మేఘాల కింద మెల్లగా ఊగే పూలని తాకుతూ యధాలాపంగా నడుస్తున్న ఒక తేలికపాటి సంతోషం.. ఒక అసంకల్పిత చిరునవ్వూ.. చిన్నపాటి బెంగా కూడా నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా!!   2….

Read More
ప్రేమలేఖ

ప్రేమలేఖ

కాగితం పూల మీద వాలిన నీ వేలిగుర్తుల్ని నీలిముంగురులతో జతచేస్తుందీ చిరుగాలి తెలుసు నాకు నీ ఆత్మని తోడుగా విడిచెళ్ళావని ఓ గుండెడు కన్నీటి చారికల్నైనా వదలకుండా తోటల్ని దహనం చేయలేమని తెలుసు…

Read More
నీడ భారం

నీడ భారం

నేను మీ ముందుకు వొచ్చినపుడల్లా నా లోపలి నీడ ఒకటి నన్ను భయపెడుతూ వుంటుంది ఈ నీడ ఎక్కడ మీ ముందు పడి నన్ను అభాసుపాలు చేస్తుందో అని అపుడపుడూ కంగారు పడుతుంటాను…

Read More
పాలస్తీనా

పాలస్తీనా

నిదుర రాని రాత్రి ఒకలాంటి జీరబోయిన గొంతుకతో వొడుస్తున్న గాయం మాదిరి, పోరాడే  గాయం మాదిరి నిస్పృహ, చాందసం ఆవల ఎక్కడో ప్రవాసంలో తన దాయాదులనుద్దేశిస్తూ నిరాఘాటంగా దార్వేష్ పాడుతూ  ఉన్నాడు అతడి…

Read More
భయప్రాయం

భయప్రాయం

    కలం ఒంటి మీద సిరా చెమట చుక్కలు గుచ్చుకుంటున్నాయి గాలి బిగదీయకముందే ఊపిరి ఆగిపోతున్నట్టయిపోతోంది   ఊగుతున్న నీడలేవో నా మీద తూలిపడుతునట్టు ఎన్నడూ చూడని రంగులేవో నా ముందు…

Read More
కోలాహలం

కోలాహలం

  ప్రయాణమిది మనసు ప్రాణాయామమిది యోగత్వమా… ప్రాణాలను ప్రేమతో సంగమించే వేదనా యమున సమ్మోహమా… ఒప్పుకోలేని విన్నపాలు కళ్ళబడలేని కలలు అర్థమయ్యే పదాలు ఆశల సవ్వడులు ఇన్నిటినీ ఇన్నాళ్ళూ మోసుకొచ్చిందీ కాలం కొన్ని…

Read More
నన్ను ఇంకొక చోట నిలబెట్టు

నన్ను ఇంకొక చోట నిలబెట్టు

సగం చీకటి తనమేనా … గువ్వా మెట్టు … పైకి జరుపు మసి కనుపాపను గురిచూసి కొట్టు పసుపు కొమ్ముల్ని ఆమె చేతిగాజులు దంచినట్టు గుమ్మొచ్చి పడిపోయిన వాన మబ్బుల్ని దంచు అగొనే…

Read More
అమ్మాయి వెళుతోంది

అమ్మాయి వెళుతోంది

నా ఇంటిని నా ఇష్టానికే వదిలేసి సర్దిన తీరులో తన ఇష్టాన్ని ముద్దరేసి కాలానికి నా ఎదురుచూపు లానించి అమ్మాయి వెళుతోంది కట్ చేస్తే గుండెల మీద ఆడినప్పుడు అ ఆ లు…

Read More
నువ్వొంటరివే!

నువ్వొంటరివే!

ఒక ఆశ్చర్యాన్ని వేటాడుతున్నప్పుడు ఒళ్ళు మరిచిన పరవశంలో నువ్వు ఒంటరివే- ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు అలల వలల్లో తుళ్ళిపడే ఒంటరి చేపవు నువ్వే- ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు…

Read More
ఉన్నా లేని నేను…

ఉన్నా లేని నేను…

సన్నగానో సందడిగానో దిగులు వర్షం మాత్రం మొదలయ్యింది. మనసంతా గిలిగింతలు పెట్టిన క్షణాలు గుండెలో గుబులుగా తడుస్తూ ఇపుడింక జ్ఞాపకాలుగా. ఎన్నిసార్లు విసుక్కోవాలో సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ రమ్మనో పొమ్మనో తడిమిన ప్రతిసారీ నిశ్శబ్దమే…

Read More