తరంగ

జలతారు స్ఖలితాలు

  1. కొన్ని నగ్నత్వాలని ఇక్కడ పర్చలేను అసలొ, సిసలో, మనసో, మర్మమో!! అప్పటికీ ఆమె అంటూనే ఉంది కవిత్వం నోరువిప్పాలంటే భాషా, భావమనె బట్టలు కట్టకు…. ’నిన్ను నిలబెట్టు, గుండెని ధైర్యంతో,…

Read More

ఒక ‘ఆర్గా’నిజపు స్వగతం

  నేను ఉన్నానా.. విన్నానా ..అనుభూతించానా నాలోకి నేను అతనిలా చొరబడే క్షణాల్లో .. మనసులో ఒకరూ.. శరీరంలో ఒకరు ఉండే వేదనలలో . స్నానించినపుడు .. ఆచ్ఛాదనంగా ప్రేమించినపుడు .. దిగంబరంగా…

Read More
అఫ్సానా మేరా…

అఫ్సానా మేరా…

1 నువ్వొట్టి పాటవే అయితే ఇంత దిగులు లేకపోను,షంషాద్! నువ్వు కొంత నా బాల్యానివి, కొంత నా తొలియవ్వనానివి. ఇంకా కొంత సగం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన నిండుయవ్వనానివి. వొక్కొక్క తలుపూ మూసుకుంటూ…

Read More
ఒక పథికుని స్మృతుల నుండి…

ఒక పథికుని స్మృతుల నుండి…

ఒక భయంకర తుఫాను రాత్రి తలదాచుకొనేందుకు ఏ చోటూ కానక నీ వాకిట్లో నిలుచున్నాను   నీవు దయతో నీ గుడిసెలోనికి ఆహ్వానించావు   “పథికుడా! ఇంత రాత్రివేళ ఎక్కడకు నీ ప్రయాణం?”…

Read More
మరొక ప్రయాణం మొదలు

మరొక ప్రయాణం మొదలు

ఏప్రిల్ సాయంకాలం. కురిసి వెలిసిన వాన . కనుచూపు మేరంతా ఒక ప్రాచీన నిశ్శబ్దం, కరెంటుపోయింది. ఇంకా ఎలక్ట్రిక్ తీగలు పడని నీ చిన్నప్పటి గ్రామాల వెలుతురు నీ చుట్టూ.   ఆకాశానికి…

Read More
డాయీ పాపాయీ

డాయీ పాపాయీ

వాళ్లిద్దరూ ఈ ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా ఉద్భవించినట్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటారు చెట్టు కాండాన్ని కరచుకున్న తొండపిల్లలా ఆ పిల్ల ఎప్పుడూ “డాయీ ” ని పట్టుకునే ఉంటుంది పిల్లకు డాయీ లోకం…

Read More
ఆవలి తీరం గుసగుసలు

ఆవలి తీరం గుసగుసలు

1 ఒక సాయంత్రానికి ముందు ఇద్దరు వృద్దులతో గడిపాను కాసిని నిముషాలు   మా చుట్టూ జీవనవైభవం ప్రదర్శిస్తున్న దృశ్యమాన ప్రపంచం కరుగుతున్న క్షణాలతో పాటు వాళ్ళ వెనుకగా నేనూ వృద్దుడినవుతున్న లీలామాత్రపు…

Read More
దోసిలిలో ఒక  నది

దోసిలిలో ఒక నది

బయటికి ప్రవహించేందుకు దారి వెతుకుతూ నాలుగు గోడల మధ్య ఒక  నది ఊరుతున్న జలతో పాటు పెరుగుతున్న గోడల మధ్యే తను బందీ   ఆకాశమే  నేస్తం నదికి మాట్లాడుకుంటూ, గోడును వెళ్లగక్కుకుంటూ…

Read More
చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

బతికేసి వచ్చేసాననుకుంటాను అనుభవాలన్నీ మూటకట్టుకుని తెచ్చేసుకున్నాననుకుంటాను. ఇంతకన్నా ఏంకావాలీ- అని త్రేన్చేద్దామనుకుంటాను.   గడించేసాననుకుంటాను. జేబుల్లో సంపాదన జేబుల్లోనే వుండి పోయిందనుకుంటాను. రెండుచేతులూ జొనిపి కట్టల్ని  తాకుదామనుకుంటాను.   అనుభవాల మూటలూ, నోట్ల…

Read More

వేళ్ళచివరి ఉదయం

శీతాకాలాన కుప్పగా పోసుకున్న మద్యాహ్నపు ఎండలో చలి కాచుకుంటారు వాళ్ళు. ఉన్నిదుస్తులకు “లెక్క”తేలక, రెండు రొట్టెల్ని వేడిచారులో ముంచుకుని నోటికందించుకుంటారు పగుళ్ళు పూసిన నేలగోడల మధ్యన…   ఇక సూర్యుడు సవారీ ముగించుకుంటుండగా…

Read More
మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

ఈ   వనభూమి కానుకగా కొన్ని చినుకుల్ని చిలకరించింది తన పిల్లలతో వచ్చి కాండవ వన దహన హృదయమ్మీద… దహనం రెట్టింపైంది రక్తంలో కొత్త లిపి పరిణమించింది ఎముకల్లోపలి గుజ్జు ఏకాంతాన్ని చెక్కుకుంటూంది నా…

Read More