దృశ్యాదృశ్యం

వర్తమానంలో భవిత!

  చాలామంది అడుగుతుంటారు, ఫొటోగ్రఫి నేర్పమని! నేర్చుకున్న వాళ్లూ అడుగుతుంటారు, మీరెందుకు తీస్తూ ఉంటారని! నా సంగతీ సరేగానీ, ఎందుకు తీస్తున్నారో చెప్పే వాళ్లను మాత్రం నాకైతే ఒకటి అడగాలనిపిస్తుంది,మీరు తీసిన ఫొటోలేమిటీ?…

Read More

హత్యనో, ఆత్మహత్యనో, సహజ మరణమో తెలియని అవస్థ!

ఎందుకో చిన్నప్పటి నుంచీ నడక ఒక అలవాటు. ముందు ఒక్కడిని…తర్వాత దోస్తులు కలిసేవారు. చిన్ననాడు భుజంపైన పుస్తకాలు పెట్టుకుని నడుచుకుంటూ బడికి వెళ్లేవాళ్లం. చిన్న చిన్న గల్లీలనుంచి నడుస్తూ నడుస్తూ పెద్ద రోడ్డు…

Read More

బానిసకొక బానిసకొక బానిస!

ఒకరిని చిత్రించడం ఒకటి. -అది మనిషిదైతే అతడి అంతర్ముఖం కనిపిస్తుంది.ఇద్దరిని చిత్రించడం మరొకటి. -అది ఆలుమొగలదైతే వాళ్లిద్దరి అనుబంధం కనిపిస్తుంది. స్నేహితులదైతే అనురాగం వ్యక్తమవుతుంది.ముగ్గురిని చిత్రించడం మాత్రం పూర్తిగా భిన్నం. ఎందుకో అది…

Read More

అడుక్కునే ఆ వేళ్ళల్లో…ఒక హరివిల్లు!

నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద తరచూ అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతూ ఉంటై. సామాజిక ఉద్యమకారులూ పెద్ద పెద్ద సభలూ నిర్వహిస్తరు. దగ్గర్లోనే విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు…

Read More

శివలీల

చాలా సామాన్యమైనవే. మామూలు ముఖాలే. ఎక్కడ పడితే అక్కడ కానవచ్చే మనుషులే అయి ఉండవచ్చు. రాలిపడ్డ ఆకులు, చితికిన టమాట పండు, తెగిపోయిన చెప్పు, వాకిట్లో కురిసిన పారిజాతాలు, చెట్ల కొమ్మల్లో చిక్కిన…

Read More

ఇద్దరు

కొన్ని కొన్ని పదాలతో ఎటువంటి సమాసాలు నిర్మితమౌతాయో! అలాగే, కొన్ని కొన్ని జంటలు జీవన సమరంలోంచి బహుళ సందేశాన్నీ దృశ్యమానం చేస్తాయి. ఈ ఛాయాచిత్రం అటువంటిదే. +++ నిచ్చెనమెట్ల వ్యవస్థలో తమ కులం…

Read More

అనిపిస్తోంది…మనిషి ఉనికి మనిషితోనే లేదని…!

కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనిషి. +++ చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాక మనిషి రహస్యం ‘మనిషి’ మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ…

Read More

శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టిన అనుభూతి!

ఫొటోగ్రఫి అన్నది ఒక వాహ్యాళి కావచ్చు. ఒక విహారయాత్ర కావచ్చు. వీధి భాగవతమూ కావచ్చును. ఎపుడైనా అది దైవ దర్శనమూ అయి వుండవచ్చు. ఇది అలాంటి ఘడియలో తీసిన ఒకానొక లిప్త. భగవంతుడికీ…

Read More

Unfinished Painting

ఆది అంతమూ లేని జీవనాడి ఒకోసారి ‘చిత్ర’మై ఘనీభవించి, మళ్లీ కాలవాహికలో దొర్లుతూనే ఉంటుంది, అక్షరమై…………. * ఒకానొక ఉదయం మధ్నాహ్నమైంది. ఒక చిత్రకారుడి ఇంటిలోకి ప్రవేశించగానే అక్కడ అనుకున్నదేమీ లేదు. శాంతి…

Read More
పదనిసల ఈ పిల్ల!

పదనిసల ఈ పిల్ల!

ఈ బొమ్మలో కాదుగానీ దీనికి ముందూ తర్వాతా ఈ చిన్నారిని చూస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. చేతులు చాపే అభాగ్యులు, నిస్సహాయులు, అధోజగత్ సహోదరులెవరిని చూసినా మనసు కలుక్కుమంటుంది. చిత్రమేమిటంటే మన కళ్లలో…

Read More

ఈ వీధి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం!

కన్నంటుకోని నగరం కోల్‌కత. అలుపు సొలుపూ లేని జనారణ్యం కోల్‌కోత. ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు రఘురాయ్ మాటల్లోనైతే ‘అది ఎప్పుడు మేలుకొంటుందో తెలియదు. ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు.’ అటువంటి మహానగరంలో కుమార్‌టౌలీ ఒక దివ్యధామం….

Read More