ప్రత్యేకం

కవిసంగమం మూడో మైలురాయి!

తెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట…

Read More

సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!

కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు. పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి,…

Read More

విదూషక బలి

  కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం…

Read More

Balachander – A Eulogy

  “జీవితం సినిమా కాదు” -ఇది ప్రతి ఒక్కరూ విన్న డైలాగే, కానీ కొన్ని జీవితాలు సినిమాలను చూసి నడక సాగిస్తాయి, కొన్ని జీవితాలు సినిమా కథలుగా మారతాయి. నా విషయంలో మొదటిదే…

Read More

మాండొలిన్ ఇప్పుడు వొంటరి మూగ పిల్ల!

         మాండొలిన్ తీగల మాయాజాలానికి తెర పడింది. కణకణంలో కర్పూర పరిమళాల తుఫానుల్ని రేపే కమనీయ వాద్యమొకటి పైలోకాలకు పయనమైంది. ఏ తంత్రులనుండి వెలువడే రాగాలను వింటే వసంత సౌఖ్యాలు మన చెవులనూ…

Read More

స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది….

Read More

ఒక శ్రీశ్రీ, ఒక పాణిగ్రాహి, ఒక చెరబండరాజు తరవాతి తరం…

నీవెవరు? పాంచభౌతిక విగ్రహులు ఏమని చెప్పగలరు! జీవితకాలంలో ఒక్కసారైనా ధ్వనించే అడగని ప్రశ్న? అందుకేనేమో కొన్ని కవితాతరువులు ఆకాశపు వేర్లతో ఫల-పుష్పభరిత బాహువులను మనవైపు సారిస్తాయి. ఒక రూమీ ఒక కబీర్ ఒక…

Read More

వచనాన్ని నిండుగా ప్రేమించిన మాస్టారు చేరా

చేకూరి  రామారావు గారి  చేరాతలంటే భలే  యిష్టం – అని  త్రిపురనేని  శ్రీనివాస్  కి చెప్పాను. అప్పుడు శ్రీను మాస్టార్ గారి భలే ఆసక్తిగా చెప్పారు. అప్పటికి శ్రీను విజయవాడ లో వుండేవారు. హైదరాబాద్…

Read More

భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం

నిజాయితీగా చెప్పాలంటే, తెలంగాణ కవిత్వం గురించి నాలుగు మాటలు సాధికారికంగా వ్రాసే శక్తి నాకు లేదు. జూన్ 2 వ తేదీన, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడబోయే సందర్భంగా,…

Read More

ఈ పొద్దుని నిలబెట్టుకుందాం !

57 ఏండ్ల కల భౌగోళికంగా నెరవేరుతున్న సందర్భంలో తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు మొదటి నుండి ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అది తెలంగాణ వచ్చే వరకు ఎంత పని ఉంటుందో తెలంగాణ…

Read More

పిడిబాకులుగా మారే పూలు ఇనాక్ వాక్యాలు!

సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌. ఆయన చిన్న చిన్న వాక్యాల్ని రాస్తారు. దీనితో పాటు సరళ సుందరంగా రాస్తారు. దీర్ఘసమాసాల్ని ప్రయోగించడానికి ఇష్టపడరు….

Read More

గృహ హింస – కొలకలూరి ఇనాక్ కథ

 సాయంకాలం పెందలాడే ఇంటికి వస్తూ డజను అందమైన పార్శిల్ ప్యాకెట్లు తెచ్చి డబుల్‌కాట్ నిండా పరచిపెట్టాడు కృష్ణమూర్తి. అంతకు ముందే నిద్రలేచిన సరళ ముఖం కడుక్కొని వచ్చి వాటిని చూసి కంపెనీనుంచి భర్త…

Read More

వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!

  ఏప్రిల్ 16, 2009. మా యింటి దగ్గరి లాబిరింథ్ బుక్స్ నుండి ఈ-మేల్ వచ్చింది. తెరిచి చూడగానే  నా కళ్ళు మెరిసాయి. ‘వావ్ ‘ అనుకున్నాను. ‘అమిరి బరాకా ‘ తో…

Read More

వర్తమాన కథకి ఒక వరం!

         వరలక్ష్మి మంచి  కథకురాలు  ( story writer ) మాత్రమే కాదు.. ఆమె ఉత్తమశ్రేణికి చెందిన కథాకారిణి ( story teller )కూడా. కథను రూపవంతంగా,సౌందర్యవంతంగా ,ఆలోచనాత్మకంగా అందివ్వడమొక్కటే కాకుండా పఠిత…

Read More

కోపం జ్వరానికి ‘టాబ్లెట్’ మందు!

చిన్నచిన్న కారణాలకి మీకు తరచూ కోపం వస్తుందంటే దానికి కారణం ఎదుటి మనిషి కానీ, సందర్భం కానీ అయి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బందో, లేదా దగ్గరవాళ్ళతో చెడిపోయిన బాంధవ్యమో కావచ్చు. కోపం…

Read More

ఆత్మలో కవిత్వం వున్నవాళ్ళు రాసిన కథలు ఇవి!

నేడు కథ  అంటే ,ఏ సాహితీవేత్త కాని విమర్శకుడు కాని ఉద్దేశించేది ఒక శతాబ్ధానికి అటో ఇటో పుట్టిన కథ  , లేకపోతే కథానిక అనే సాహిత్య ప్రక్రియగురించే. కాని అతిపురాతన కాలంనుంచే …

Read More

స్త్రీవాద విమర్శలో కాత్యాయని కొత్త దారి!

(కాత్యాయనీ విద్మహే గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా) తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి…

Read More

బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ…

Read More

ఇది అనామకురాలు, గాయత్రీ దేవుడి తో ముఖాముఖి!

  ఔను, మీరు సరిగ్గానే చదివారు. అనామకుడి “రమణీయం” 2006 లో ప్రచురణకి నోచుకుంది. పుస్తకాన్ని ఇతరులకి అంకితం ఇవ్వడం ఒక సంప్రదాయం.  దాన్నిఛేదించాడు ఈ అనామకుడు.  తనకే అంకితం ఇచ్చుకున్నాడు.  ఆ…

Read More

”లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో!”

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి,…

Read More

ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!

ఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు. వొక…

Read More

మన తరానికి జాషువా నేర్పిన పాఠం ఇదీ!

“జీవితం నాకు ఎన్నో పాఠాలు  నేర్పింది.  నా గురువులు ఇద్దరు  – పేదరికం – కులమత భేదం .  ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా…

Read More

త్రిపురా… ఓ త్రిపురా!

  “ఏమిటి నీ ప్రయత్నం?” “అర్ధం చేసుకుందామని” “ఎవరిని?” “—??—” “ఆయన్నా.. వాళ్లనా.. ” “అంతేకాదు” “కాక?” “చాలా ఉంది. మొత్తాన్ని. రాతని.. చదువుని.. రాయించే చదువుని… చదివించే రాతని.. కమ్యూనికేషన్ని… సాహిత్యాన్ని…..

Read More

‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

  ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైఖ్యం” గా ఉందామని   ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ …

Read More

పలక మీద పెన్సిల్‌తో రాసిందేమిటి?

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు? ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు. అటు వెతికీ ఇటు వెతికీ… అబ్బే ఇది ఉండకూడదనుకొని, ఇది ఉంటే బానే …

Read More

ఒక తరానికంతా ఆమె కౌన్సిలర్!

మాలతీ చందూర్ ౩౦ వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమయిన అర్థంలోనయినా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం….

Read More