మోహనం

అద్భుతం!

ఈ విశ్వమంతా ఒక అంతిమ అద్భుతం. అసలు మనమంటూ ఎలా వచ్చాం ఇక్కడికి? మనం మాత్రమే వున్నామా ఇక్కడ? ఈ ఆకాశం అంతిమ ఆర్ట్ గ్యాలరీ. నక్షత్ర సమూహాలన్నిటినీ చూస్తున్నామా లేదా?! ఒక్కో…

Read More

బీభత్సం

పైన అంతా గందరగోళం, పధ్ధతిలేనితనం. కిందన ద్వేషమూ, అసహ్యమూ వాటి గరుకుదనం. పైనేమో శకలాలైన వొక లోకం. కిందన మానవత అంతా నిశ్శేషమైన నిస్పృహ.   పైన కనిపించే దృశ్యమే మనిషితనానికి కిందన…

Read More

భయానకం!

ఈ నలుపు ఒక తెలియని లోతు, అనిశ్చితమైన రేపు.కాంతి రాహిత్యమే చీకటి ప్రేమరాహిత్యమే భయం ఇంద్రియాల చుట్టూరా చీకటి ఆ నీడల్లోంచి తొంగి చూస్తున్నదేమిటి? దుష్టత్వమా? ప్రమాదమా? గుండెల్లో గుబులు, నుదుటి మీంచి…

Read More

వీరం

తపన ధైర్యం ఏకాగ్రత ఒక భావన పట్ల నమ్మకాన్ని కూడదీసుకొనే మనోవైఖరి ఒక ఆచరణకు నడుం బిగించే భావన ఒక సైనికుడే కావచ్చు ఇంకో సంస్కర్తే కావచ్చు లక్ష్యం ఈ తపనకి ఇంధనం,…

Read More

కారుణ్యం

  దుఃఖమూ కరుణా మనలోపలి ఉద్వేగభరితమైన  కవలల్లా కనిపిస్తాయి  నాకు. దుఃఖం ఎలా అయినా రావచ్చు కదా, నిరాశలోనో  వేదనలోనో ఏదో వొక రూపంలో. అలాగే, కరుణ కూడా సహానుభూతి రూపంలోనో, అపారమైన దయ…

Read More

హాసం!

పసుపు వన్నె- వర్ణ వలయంలో మరింత వెలుగు. ఇక్కడ కొన్ని దరహాసాల అలలు ఎగసిపడుతున్నాయి కొన్ని పొరలు పొరలుగా: మృదువైన చిర్నవ్వు, విస్మయం, చిలిపిదనం, ఇంకొన్ని పకపకలు. నవ్వులో మునిగి తేలుతునప్పుడు ఎంత…

Read More

శృంగారం

  ~ ఒక మెరుపు వన్నె ఆకుపచ్చ నేపధ్యం. ఆశా వాగ్దానాల నిండు సారాంశం. ఇద్దరు కలిసినప్పుడు మొదట వుండే ఒక అపరిపూర్ణ మనఃస్తితిని  ఎదో చెప్తోంది అది. ఈ ఆకుపచ్చ నేల…

Read More

రౌద్రం

ఈ “మోహనం”- నవరసాలకు ఆధునిక చిత్ర రూపం. నా దృష్టి నించి నాకు తెలిసిన రంగుల భాషలో చేస్తున్న వ్యాఖ్యానం. మన కళల్లో కలల్లో నిజాల్లో అందంగా వొదిగిపోయిన సౌందర్యం నవరసాలు. మన…

Read More