Columns

పేనిన పావురం

నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను నువ్విలారా అంటూ…

Read More

ధ్వని

ముందుగా ఒక ప్రతిధ్వని : గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి…

Read More

బొమ్మా – బొరుసూ

“ఆగవోయ్.. ఇందులో ఎముందీ…!” చిరునవ్వుతో అన్నారు ప్రఫుల్లరావుగారు. ఆయన మాంచి పేరు మోసిన నిర్మాత. ఇప్పటివరకు కనీసం పది సూపర్‌హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. సూపర్‌హిట్ ప్రొడ్యూసరే కాదు. ‘చెక్కులు’ ఇవ్వడంలోనూ…

Read More

                                                      పూల రాణి కూతురు

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు…

Read More

ఆరోగ్యం అందరి హక్కూ …. “Sicko”

యువరాజ్ సింగ్, లీసా రే, మనీషా కోయిరాలా లాంటి కేన్సర్ బాధితులు కేన్సర్ తో పోరాడాలని సందేశాలిస్తూ అందరినీ యుద్ధ సన్నద్ధులను చేస్తుంటారు. కేన్సర్ రాగానే యువీ లాగానో, మనీషా లాగానో పోరాడి,…

Read More

ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!

రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు…

Read More

మహాత్ముడి అడుగు జాడల్లో….

రెండేళ్ళ క్రితం మేము ఇండియా వెళ్ళినప్పుడు, ఆస్టిన్ నించీ ముందు భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళి, తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం. నేను ఎప్పుడో, కొన్ని దశాబ్దాల క్రితం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు,…

Read More

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన…

Read More

పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా…

Read More

బోలెడు నవ్వులూ, కాసింత ఫిలాసఫీ- కలిసి ఈ సినిమా!

*సూదు కవ్వుం  ( దీనికి మూర్ఖంగా ఉండే మొండితనమూ,మొండిగా ఉండే తెలివితేటలూ అవసరం ) పొద్దెక్కుతూ ఉంది, మంచంపైనుంచి దొర్లికింద పడ్డాడు ‘ కేశవన్ ‘, ఏమయ్యిందబ్బా అంటూ తలగోక్కుంటూ చూస్తే తిరుచ్చి నుంచి రాత్రికిరాత్రి పారిపోయొచ్చేసిన…

Read More

పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు,…

Read More

మంచును కరిగించిన పాపాయి

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి…

Read More

షరీఫ్ కథ “తలుగు” ఆవిష్కరణ ఈ వారమే!

అధికారాన్ని ప్రశ్నించడం. బలవంతున్ని ఎదుర్కోవడం. ఉనికిని కాపాడుకోవడానికి కష్టించడం.అస్తిత్వం కోసం పోరాడటం. ఇవే మన విప్లవాలు. విజయాలు సాధించడం ఎప్పుడో తెలీదుగానీ, అనునిత్యం పోరాడటమే మన అస్తిత్వ వాదం. ఈ బాటలో పశువులూ,…

Read More

వేటూరి కిలికించితాలు!

(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు ) సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి…

Read More

పెరుమాళ్, పెరుమాళ్!

  ఓ వారం అవుతోంది. పెరుమాళ్ మురుగన్ గురించి రాద్దామని. చచ్చిపోయిన పెరుమాళ్ గురించి. కానీ, ఎంతకీ పెన్ను ముందుకు కదలడం లేదు. నిస్సత్తువ వెనక్కి గుంజుతున్నది. రక్తమాంసాలతో, గుండెలో ప్రాణంతోవున్న పెరుమాళ్…

Read More

ఆమె చెప్పిన అతని కథ

అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో…

Read More

మంచివాడు

“పిల్లలకి కడుపు నిండా ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోతున్నా, రోజూ ఇలా పీకల్దాక తాగిరావడంలో అర్ధమేంటి?” కోపంగా అరిచింది అనసూయ. ఆమెకి పాతికేళ్లు. ఐదేళ్ల ‘రవీ ఒకడూ, మూడేళ్ల ‘మాధవి ‘ ఒకత్తీ….

Read More

చార్లీ హెబ్డో, చారు వాక్కూ …

    “పెద్ద అబ్సర్డ్ డ్రామా లా లేదూ ప్రపంచం అంతా? ‘గోదా’ సినిమాల్లోలా ఎవడెప్పుడు ఎలా చస్తాడో అర్థం కానంత వయొలెన్స్…” “మనం ఇక్కడ ఈ సోఫాలో కూర్చుని చిప్స్ తింటూ…

Read More

బోయి భీమన్న ‘పైరుపాట’లో ప్రణయతత్త్వం

ప్రగతిశీల కవితావికాసయుగంలో చైత్యచోదనకు, సామాజిక న్యాయసాధనకు కృషిచేసిన బోయి భీమన్నగారి ‘పైరు పాట’ నృత్య సంగీత గేయరూపకం రచితమై ఇప్పటికి యాభై సంవత్సరాలు కావస్తున్నది. స్వాతంత్ర్యోద్యమం సఫలమైన దశాబ్దినాటి జాతీయ భావస్పందాన్నీ, ఆనాటి…

Read More

తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )  తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన…

Read More

దేవుడే కీలుబొమ్మ?!

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన…

Read More
‘కోయీ   అకేలా హై కహా..’

‘కోయీ అకేలా హై కహా..’

గదిలో కూర్చుంటే చలి. కాని రోడ్డుపై నడుస్తుంటే చలి ఎక్కడిది? నేలపై పాకుతున్న పొగమేఘాలు. సాయంత్రం అయిదింటికే గూళ్లకు చేరాలని తపిస్తున్న పక్షుల చప్పుళ్లు. ఒక వృద్ద చిరు వ్యాపారి ముందు నిప్పుల…

Read More

ఎప్పుడు చూసినా నిత్యనూతన నయాగరా!

     ఈమధ్య ఇండియా నించీ మాకు చుట్టాలొచ్చారు. మా తమ్ముళ్ళిద్దరు, మేనకోడలు, వాళ్ళ కుటుంబాలు. అట్లాంటాలోని మా మేనల్లుడితో సహా, మొత్తం పన్నెండు మందిమి, ఒక వాన్ తీసుకుని మా యాత్రా స్పెషల్…

Read More

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

  అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా…

Read More

ఈమె ‘చేతల’ సరస్వతి…

  “ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన…

Read More

‘పాత్రో’చితంగా…

నిన్న ఆహుతి ప్రసాద్ ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…! మృత్యువు ఎంత గడుసుదీ! అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి…

Read More

పీకె హై క్యా?

పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది…

Read More