‘తెర’చాప

బోలెడు నవ్వులూ, కాసింత ఫిలాసఫీ- కలిసి ఈ సినిమా!

*సూదు కవ్వుం  ( దీనికి మూర్ఖంగా ఉండే మొండితనమూ,మొండిగా ఉండే తెలివితేటలూ అవసరం ) పొద్దెక్కుతూ ఉంది, మంచంపైనుంచి దొర్లికింద పడ్డాడు ‘ కేశవన్ ‘, ఏమయ్యిందబ్బా అంటూ తలగోక్కుంటూ చూస్తే తిరుచ్చి నుంచి రాత్రికిరాత్రి పారిపోయొచ్చేసిన…

Read More

ఆమె చెప్పిన అతని కథ

అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో…

Read More

దేవుడే కీలుబొమ్మ?!

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన…

Read More

‘పాత్రో’చితంగా…

నిన్న ఆహుతి ప్రసాద్ ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…! మృత్యువు ఎంత గడుసుదీ! అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి…

Read More

PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ !…

Read More

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత…

Read More

‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న…

Read More

హామ్లెట్ నుంచి హైదర్ దాకా…!

ప్రపంచ సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా తెలిసిన షేక్స్ పియర్ ప్రఖ్యాత నాటకం “హామ్లెట్”. అత్యంత విజయవంతమైన విషాదాంత కథ అయిన దీన్ని సినిమా గా మలచటం అంత తేలికైన…

Read More

విజయానికి క్షితిజ ‘రేఖ’ ఆమె!

ఒకప్పుడు లక్షలాదిమంది అభిమాన తారగా, కలలరాణిగా వెండితెరపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన నటి రేఖ. కెరీర్ ఆరంభంలో విమర్శకు గురైన తన రూపురేఖలను కాస్త మార్చుకొని అందాల తారగానే కాక, ప్రతిభావంతురాలైన నటిగా…

Read More

జీవితంలోంచి పుట్టిన కామెడీ…ఇదిగో ఇలా తెర మీదికి నేరుగా!

జీవితంలో హాస్యం జీవితంలోంచే పుడుతుంది. గ్రహించే మెళకువా, దాన్ని సెల్యులాయిడ్ మీదికి ఎక్కించే నేర్పూ ఉండాలి. దాన్ని ఆస్వాదించే ప్రేక్షకులూ ఉండాలనుకోండి    ” You had to learn at a…

Read More

గమ్యం దగ్గిరే అని చెప్పే చిత్రం “ఎంతెంతదూరం ..?”

వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూసాను. ఇది చాల చక్కగా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నపుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చినది. నేను కూడా గ్రామీణ ప్రాంతములో తెలంగాణా…

Read More

సాహిత్యం- సాహిత్తెం

    కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా…

Read More

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

  గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు. ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు….

Read More

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని…

Read More

కలవరపెట్టే అతి సంచయేచ్ఛ … “సర్ ప్లస్”

“నేను తృప్తిగా, సాదా సీదాగా  జీవితం గడపాలనుకుంటున్నాను” “జనం అందరూ ఒక్కసారిగా మారిపోతారు.  వాళ్ళ నోటివెంట , “నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు. నాకు ఇంకో పెద్ద Mac కంప్యూటర్ అక్కర్లేదు….

Read More

అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

  మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ)…

Read More

ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా…

Read More

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం

ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి…

Read More

‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక…

Read More

“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి…

Read More

ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి!…

Read More

తోపుకాడ (In a Grove)

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ…

Read More

మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనే“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక…

Read More

కథ అయినా, కళ అయినా…ఒక సహప్రయాణం!

 అసలు కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తుంది ? కథే కాదు.. మనిషికి కళ అవసరం ఎప్పుడొస్తుంది? ఒక విషయాన్ని అవతలి వ్యక్తికి ఎన్నో విధాలుగా తెలియజెయ్యొచ్చు. మాటల ద్వారా, రాతల ద్వారా, బొమ్మల…

Read More

‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా…

Read More
నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

“జూలిన్ షేనబెల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచ నాయకులను చర్చలకు ప్రేరేపించేటంతటి గొప్ప కళను సృజించడం’’ — జేవియర్ బార్డెం మీరు ఒక క్రూరమైన, ప్రబలమైన శక్తి చేత అణచివేయబడుతున్నప్పుడు, ఆ శత్రుత్వంతో నిండిన…

Read More