ఆస్కార్ వైల్డ్/నౌడూరి మూర్తి

ఆస్కార్ వైల్డ్

ఆదర్శ మిలియనీర్

  సంపద లేకుంటే మనిషి ఎంత ఆకర్షణీయంగాఉన్నా ఉపయోగం లేదు. కొత్తది, ఇష్టమైనది అనుభవించగలగడం డబ్బున్నవాళ్ళ ప్రత్యేకతగాని నిరుద్యోగుల నిత్యకృత్యం కాదు. డబ్బులేనివాళ్ళెప్పుడూ నిస్సారంగాజీవిస్తూ ఏది అందుబాటులోఉంటే దాన్ని అనుభవించడం నేర్చుకోవలసిందే. మనిషి…

Read More