
ముస్లిం అస్తిత్వవాదం వైపు ఖదీర్ ‘న్యూ బాంబే టైలర్స్’
‘న్యూబాంబే టైలర్స్’ కథా సంపుటి కతే వేరు. కథా వస్తువు, కథాంశం, కథనం, శిల్పం, టెక్నిక్, మానవ సంఘర్షణ అలా ఏవిధంగా చూసినా’న్యూబాంబే టైలర్స్’ లోని కథలు ‘దర్గామిట్ట కథల’కన్నా ఒక తరం ముందుంటాయి. దర్గామిట్ట కథల్లాగ కేవలం తెలుగు-ముస్లిం సమాజపు…
Read More