ఎం.నారాయణ శర్మ

kalankari

కవిసంగమం మూడో మైలురాయి!

తెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట…

Read More

గాయపడ్డ మనసులోంచి కరుణ -రసూల్ ఖాన్ “ఓడిన నేను” కవిత

ధిక్కా రం ,తిరస్కారం లాంటివి ప్రతిఫలించే అస్తిత్వోద్యమాలు తెలుగులో ఎన్నో కనిపిస్తాయి.మైనారిటీ వాద కవిత్వానికి,ఇతర అస్తిత్వ వాదాలకు మధ్య ఒక ప్రధాన వైరుధ్యముంది.దళిత, స్త్రీ వాదాలు ప్రాచీన సంప్రదాయాలమీద తిరుగుబాటుచేసాయి.అంతే కాలికంగా గతంపై…

Read More
1655904_593020304119565_1297827243_n

అంతర్నేత్రపు తల్లడిల్లిన చూపులు-“జీరోడిగ్రీ”

కవిత్వాన్ని మామూలుగా చదవటం అర్థమయ్యాక ఎక్కడైనా,ఎప్పుడైనా ఒక వినూత్నమైన వస్తువో,నిర్మాణమో శైలినో కనిపిస్తే మనసు ఆహ్లాద పడుతుంది.ఈ క్రమంలొ సాహిత్యాంశాలగురించి,సాహిత్యేతరాంశాల గురించి రెండిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మోహన్ రుషి కవిత్వం…

Read More
boorla

కన్నీటిగుండె ఆకాంక్షలోంచి పుట్టిన కవిత్వం: బూర్ల వెంకటేశ్ “పెద్ద కచ్చురం”

ఏ కవిత్వంలోనైన వ్యక్తి ఉంటాడు.అతనిచుట్టూ అతను గ్రహిస్తున్న,గమనిస్తున్న సమాజం ఉంటుంది.ఈ సమాజాన్నానుకొని కొన్ని విలువలుంటాయి.అవి సామాజిక, ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక, కళాభావనలు ఏవైనా కావొచ్చు.కవికుండే నిబద్దతలను బట్టి కొన్ని అంశాలు ప్రధానంగా,కొన్ని సాధారణ దృష్టితో…

Read More
(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

  యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ…

Read More
295408_3506269936822_51199068_n

శబ్దాల చుట్టూ రూపు కట్టిన అనుభవం “దూప”

సృజనావసరం (creative necessity) అనేదాన్ని ప్రేరేపించే అంశాలు రెండున్నాయి.1.సమాజం 2.స్వీయ జీవితం.మొదటిది నిబద్ద సృజనకి రెండవది తాత్విక కళాసృజనకి సంబందించినదని ఉరామరికగా చెప్పుకోవచ్చు.దానికి కారణం ఈరెంటి మూలంగా జరిగే సంఘర్షణ.ఇందులో సృజనకి ఉపయోగించే…

Read More