కల్లూరి భాస్కరం

మూడు ‘క్షేత్రా’ల ముడి

నే నిప్పుడు ఒక విచిత్రమైన తర్కానికి లోనవుతున్నాను. దాని గురించి ముందుగా చెప్పాలనిపిస్తోంది. ఈ వ్యాసాలను కేవలం ‘చూసే’ వారు ఉంటారు. యధాలాపంగా చదివేవారు ఉంటారు. ఆసక్తితో, ఇష్టంతో, లోతుగా చదివేవారు ఉంటారు….

Read More

‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…

చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ…

Read More

అత్తా-కోడళ్ళ వారసత్వం

ఇంకో కోణం నుంచి చూద్దాం… ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు? స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి…

Read More

మోర్గాన్ కన్నా ముందు వ్యాసుడే చెప్పాడు!

  సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా ‘టెన్షన్’ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది…

Read More

ద్రౌపది వివాహం: జంట సంకటం

కొన్నేళ్ళ క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది… ‘ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద విషయం కాద’ని దాని సారాంశం….

Read More

సంప్రదాయపు ‘వీటో పవర్’-కన్యాత్వ చర్చ

రాజుగారి దేవతావస్త్రాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకు ఆ కథ సారాంశం ఇలా ఉంటుంది: ఒక నేత కార్మికుడు దేవతావస్త్రాలను నేస్తానని రాజుగారికి…

Read More

ఆనాటి పండిత చర్చలు: పెండ్యాల వర్సెస్ శ్రీపాద, వారణాసి

  కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం… తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము’ అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు….

Read More

పరాశరుని ఉదంతం: పండితుల మౌనం

          కిందటి వ్యాసంలో చెప్పుకున్న విషయాన్ని సంగ్రహంగా పునశ్చరణ చేసుకుంటే… పొర: 1లో చెప్పినది బీజరూప కథాంశం మాత్రమే. అందులోని పరాశర-మత్స్యగంధుల లైంగిక సంబంధం కానీ, ఆ…

Read More

పరాశరుడు…మత్స్యగంధి… 2012, డిసెంబర్ 16

మనకు తెలుసు…పురావస్తు నిపుణులు చారిత్రకమైన ఆనవాళ్ళు దొరకవచ్చునని అనుమానించిన చోట తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలలో ఒక్కొక్కసారి భవనాలు, ఇళ్లేకాక కాక; నగరాలు, పట్టణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కాలగతిలో వాటిని…

Read More

గిరిక-అద్రిక: వడ్లగింజలో బియ్యపుగింజ

మహాభారతంలో ప్రధాన కథ అయిన కురు-పాండవుల కథ వాస్తవంగా ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు రెండు ఆశ్వాసాలూ పాండవుల ముని మనవడైన జనమేజయుని సర్పయాగంతో ముడిపడినవి. తృతీయాశ్వాసంలోని కురు-పాండవుల కథ కూడా ఉపరిచరవసువు…

Read More

అమ్మవారి పూజ ఐర్లాండ్ లోనూ ఉండేది!

మరేం లేదు…దేశాలు, సరిహద్దులు, జాతీయత, మతాలు, విశ్వాసాలు, సంస్కృతి, సాహిత్యం, సిద్ధాంతాలు, రాజకీయాలు, పార్టీలు, స్త్రీ-పురుషుల తేడాలు, దేశాన్నో సమాజాన్నో ఉద్ధరించాలని అనుకోవడాలు, పోరాటాలు, విప్లవాలు…వగైరాల రూపంలో మనం చాలా పెద్ద అడల్టు…

Read More

పాండవులు ‘కౌరవులు’ ఎందుకు కారు?

సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయి, తపతితో కాపురం చేయడం; అక్కడ అతని రాజ్యంలో అనావృష్టి ఏర్పడడం, అప్పుడు వశిష్టుడు వచ్చి దంపతులు ఇద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లడం, దాంతో అనావృష్టి దోషం తొలగి పోవడం…

Read More

ఒకే కథలో ధ్వనిస్తున్న రెండు గొంతులు

తపతి-సంవరణుల కథను మరీ లోతుగా అక్కర్లేదు, పై పైనే పరిశీలించండి…కొన్ని సందేహాలు కలుగుతాయి. ఉదాహరణకు, తపతి కనుమరుగయ్యాక సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు, మంత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఉపచారాలు చేశాడు, సంవరణుడు అక్కడే…

Read More

గంధర్వుడి బడాయి- అర్జునుడి డైలమా!

‘నువ్వు తాపత్య వంశీకుడివి’ అని అర్జునుడితో అనడంలో గంధర్వుని బడాయి చూసారా…? ‘ఆ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు’ అన్న అతిశయం అందులో ఉండచ్చు, ఆశ్చర్యంలేదు. ఆ సందర్భంలో గంధర్వుడు తనకు…

Read More

మనం చూడని మరో ఆదివాసీ కోణం!

  బ్రాహ్మణుల మధ్య ఉంటూ, బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్న అర్జునుడనే ఒక మైదాన ప్రాంత వాసికి- క్షత్రియులు బ్రాహ్మణునీ, అగ్నిహోత్రాన్నీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని…ఒక ఆదివాసీ గంధర్వుడు బోధించడం!!! తమాషాగా లేదూ?!…

Read More

అడవుల్లోకి వెళ్లడానికి బ్రాహ్మణుడే ‘పర్మిట్’

  దారపు ఉండను వేలాడుతున్న అనేక కొసల్లో దేనిని పట్టుకోవాలన్న సమస్య మళ్ళీ వచ్చింది! ఇంతకుముందు వ్యాసాలలో,  ముఖ్యంగా గత నాలుగు వ్యాసాలలో కొన్ని ప్రస్తావనలు చేశాను. కొన్ని పేర్లు ఉటంకించాను. కొన్ని…

Read More

వీరుడు మరణించడు!

‘Re-invention of the wheel’ అని ఇంగ్లీషులో ఒక నుడికారం ఉంది. చక్రాన్ని మళ్ళీ మళ్ళీ కనిపెట్టడం అని కాబోలు దీని అర్థం. ఈ విశాల భూప్రపంచంలో అటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకానొక…

Read More

నది మింగేసిన కోసల

పసనేది రోజు రోజుకీ రాజ్యం పట్ల నిరాసక్తు డవుతున్నాడు. నిర్లిప్తు డవుతున్నాడు. బౌద్ధ సన్యాసులతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. మిగతా సమయాన్ని తన ఏకాంత మందిరంలో, తనలో తాను గడుపుతున్నాడు….

Read More

అజాతశత్రువు- తండ్రి పాలిట మృత్యువు !

        ఏళ్ళు గడుస్తున్నాయి… మల్లబంధుల కొడుక్కి ఇప్పుడు అయిదేళ్లు. పసనేది కొడుక్కి కూడా. అతనిపేరు విదూదభుడు. దీర్ఘచరాయణుడు పదిహేనేళ్ళ వాడయ్యాడు. మల్లిక జ్ఞాపకంగా మిగిలిన కొడుకూ, పసనేది స్నేహమూ,…

Read More

చరిత్ర మిగిల్చిన మల్లబంధుల జ్ఞాపకాలు !

కోసలను ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు. పసనేది అనే దేశినామానికి ప్రసేనజిత్తు సంస్కృతీకరణ. కోసలను పాలించిన పూర్వరాజులందరూ ఇక్ష్వాకు వంశీకులు.  కనుక తనను కూడా ఇక్ష్వాకు వంశీకునిగా పసనేది చెప్పుకునేవాడు. కానీ నిజానికి అతడు ఆదివాసుల్లోనూ…

Read More

కోసల, మగధ…ఓ సినిమా కథ!

ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే,  అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి    ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా…

Read More

మహాభారతం నుంచి మగధకు…

నా ఎదురుగా ఇప్పుడు ఓ పెద్ద దారపు ఉండ ఉంది. దానికి విచిత్రంగా ఒకటి కాదు; నాలుగైదు కొసలు వేలాడుతున్నాయి. ఏ కొసను పట్టుకుని లాగినా మొత్తం ఉండ కదులుతుంది. ఏ కొసను…

Read More

చరిత్ర చట్రంలో యయాతి కథ

యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన, యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం (శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం) ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో చూడండి… యజ్ఞం, దానం, జనరంజకపాలన,…

Read More

సంపన్న ‘దాసు’లు, ‘అసుర’ దేవతలు!

  ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే…

Read More

యూరపు వరకూ ఆర్యావర్తమే!

  అయితే, ఇంతటి చిక్కులోనూ నాకు అమితమైన సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించే అంశం ఒకటుంది. అది, రాంభట్ల కృష్ణమూర్తిగారి అధ్యయనం గురించి రాయడం! దశాబ్ద కాలం క్రితం కన్ను మూసిన ఆయన గురించి…

Read More

యయాతి కథావేదిక పశ్చిమాసియా!?

  మనం పొగమంచుకు దూరంగా ఉండి చూస్తున్నప్పుడు అది ఆవరించిన వస్తువులు స్పష్టంగా కనిపించవు. పొగమంచులోకే మనం వెళ్ళడం ప్రారంభించామనుకోండి…అప్పుడవి స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మనం మన భౌతిక నేత్రాల…

Read More

‘రాక్షసులు’ ఎవరు?!

‘రాక్షసులు’ ఎవరు?! ఈ వ్యాసం ప్రారంభించబోయేసరికి, ఉన్నట్టుండి  నేను మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరా ననిపించింది…! కిందటి వ్యాసం చివరిలో జాతిభేదాల గురించిన ప్రస్తావనలను ఉదహరించాను. ఆనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని…

Read More

సంప్రదాయం విస్మరించిన మరికొన్ని ప్రశ్నలు!

  అవిచారంబని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీ యగ్రసం భవు డత్యున్నతశక్తియుక్తుడు మహీభారప్రగల్భుండు భా ర్గవదౌహిత్రుడు పాత్రు డీ యదుడు లోకఖ్యాతు డుండంగ నీ భువనేశత్వభరంబు బూన్ప దగునే పూరున్ జఘన్యాత్మజున్                                                         …

Read More