కోవెల సుప్రసన్నాచార్య

kovela1

తత్వ దీపం వెలిగితేనే దారి తేటపడుతుంది: సుప్రసన్న

వ్యక్తమయ్యే చైతన్యం ఎప్పుడూ అనంత రూపాలలో ఆవిష్కృతమవుతుంది. బీజం నాటినా వ్యక్తమయ్యే వృక్షం ఏ ఆకృతిలో పెరిగి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మనిషి బ్రతుకూ అంతే.. నా బ్రతుకూ అంతే. ఎవరి బ్రతుకూ…

Read More