వెంకట్ సిద్దా రెడ్డి

Venakt1.psd

సినిమాలు : మైలురాళ్ళూ, తంగేడు పూలూ!

మొదలుపెట్టేముందు నాదొక కన్ఫెషన్. ఇలాంటి వ్యాసాలు రాయాలనుకోవడమే నాకు సిగ్గుగా ఉంది. ఇవన్నీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోనివి. బహుశా నేను మారుమూల పల్లెటూరివాడినని అందరికీ తెలిసిపోతుందనేమో ఇవన్నీ ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదేమో. లేదా…

Read More