శారద

వీలునామా

అనుకున్నట్టే ఆ తరవాత కొద్దిరోజులకే బ్రాండన్ పెగ్గీ ఇంటికొచ్చి జేన్ కి ఫిలిప్స్ ఇంట్లో ఉద్యోగం ఖాయమయినట్టే చెప్పాడు. మరో రెండు రోజుల్లో ఫిలిప్స్ స్వయంగా ఎడిన్ బరో వచ్చి జేన్ ని…

Read More

వీలునామా – 16 వ భాగం

               ఫ్రాన్సిస్ ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి జేన్ ని పెళ్ళాడమనే నిర్ణయం నచ్చసాగింది. తలచుకుంటున్నకొద్దీ ఆతనికి జేన్ తనవైపు చూసే చూపులో,…

Read More

29 న ప్రముఖ కథా రచయిత్రి శారద “ నీలాంబరి” కథల పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ కథా రచయిత్రి, అనువాదకురాలు శారద కథల పుస్తకం “ నీలాంబరి” ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 29 న ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో జరుగుతుంది. గత  ఏడెనిమిదేళ్ళుగా కథలు రాస్తున్న శారద…

Read More

వీలునామా- 15 వ భాగం

పిల్లలూ, జేన్, ఎల్సీ అంతా బయటికెళ్ళాక, బ్రాండన్ పెగ్గీతో తీరికగా కబుర్లు చెప్పాడు. అన్నిటికన్నా, ఆయనని సంపన్నుల ఇంటి ఆడపడుచులు ఈ చాకలి మనిషి ఇంట్లో ఎందుకున్నారా అన్న కుతూహలం వేధించింది. అంతకు…

Read More

వీలునామా – 14వ భాగం

“ఏమిటీ? ఆడవాళ్ళకి సంగీతం తేలికగా అబ్బదా? విచిత్రంగా వుందే? వాళ్ళు ఎప్పుడు చూడూ పియానో వాయిస్తూ పాటలు పాడుతూ వుంటారు కదా?” “అదే మరి! అంత మంది సంగీతం నేర్చుకున్నా, ఒక్కళ్ళైనా మంచి…

Read More

వీలునామా – 13వ భాగం

“నాతో పాటు డాన్సు చేయడం మీకు బాగుంటుందో లేదో! నేను మీలా ఇంగ్లండు నాజూకు తెలిసిన మనిషిని కాను. ఆస్ట్రేలియాలో తిరిగే మోటు మనిషిని,” బ్రాండన్ ఎల్సీతో వినయంగా అన్నాడు. ఎల్సీ కొంచెం…

Read More

వీలునామా-12 వ భాగం

ఫ్రాన్సిస్ పార్టీకి వెళ్ళే ముందే జేన్ ని కలవాలని ఆశపడ్డాడు. కానీ, అతను పెగ్గీ ఇల్లు చేరేటప్పటికి అక్కా చెల్లెళ్ళు బయటికెళ్ళారని తెలిసింది. దాంతో నిరాశగా రెన్నీ గారిల్లు చేరుకున్నాడు. కొద్ది సేపటి…

Read More

వీలునామా -11 వ భాగం

ఎల్సీ ప్రయత్నం   ఎల్సీ మనసు రెండో రోజుకి కొంచెం కుదుట పడింది. రోజూ ఉదయాన్నే లేచి అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు షికారెళ్ళి రావడం మొదలు పెట్టారు. దాంతో కాస్త మనసు సర్దుకునేసరికి,…

Read More

వీలునామా – 10 వ భాగం

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద ) (కిందటి వారం తరువాయి) బ్రాండన్ గారికి పెద్ద పెట్టున జ్వరం కాసింది. పగలూ రాత్రీ ఆయన సేవలోనే…

Read More

వీలునామా – 9 వ భాగం

పెగ్గీ తన కథ మొదలు పెట్టింది. *** అమ్మాయిగారూ! అసలు విషయమేంటంటే నేనూ మా అక్క బెస్సీ ఒకళ్ళంటే ఒకళ్ళం ఎంతో ప్రేమగా వుండేవాళ్ళం. బెస్సీ నాకంటే బాగానే పెద్దది. ఎంత పెద్దదో…

Read More

వీలునామా – 8 వ భాగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన…

Read More

వీలునామా – 7వ భాగం

ఫ్రాన్సిస్ ఎడిన్ బరో వొదిలి ఎస్టేటులో వుండడానికి వొచ్చే రోజు ఎల్సీ తల నొప్పిగా వుందని తన గదిలోనే పడుకుంది. జేన్ అతన్ని సాదరంగా ఆహ్వానించి, బంగళా, తోట అంతా తిప్ప్పి చూపించింది….

Read More

వీలునామా- 6 వ భాగం

 జేన్, ఎల్సీలు వాళ్ళు వుంటున్న భవంతిని వదిలిపెట్టాల్సిన రోజు దగ్గరికి రానే వచ్చింది. తనకి ఆస్పత్రిలో మేట్రన్ వుద్యోగం కూడా దొరకలేదని తెలిసి జేన్ కృంగి పోయింది. రెన్నీ గారే ఈ విషయాన్ని…

Read More

వీలునామా – 5 వ భాగం

 కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రమవుతూండగా ఫ్రాన్సిస్, జేన్ కలిసి రెన్నీ ఇంటికి చేరుకున్నారు. అక్కడందరూ తనని విచిత్రమైన కుతూహలం తో చూస్తారన్న సంగతి తెలిసినా, జేన్ కాసేపు పదిమందితో సరదాగా గడపాలని నిశ్చయించుకొంది….

Read More

వీలునామా – 4వ భాగం

జేన్ రైలు దిగేసరికి ఫ్రాన్సిస్ ఆమెకొరకు ఎదురుచూస్తూవున్నాడు. ఇంటికి కలిసి నడిచి వెళుతూ దారిలో ఉద్యోగావకాశాలని గురించి ఆశగా అడిగింది జేన్. ఫ్రాన్సిస్ తనామెకొరకు వెతికిన ఉద్యోగం గురించి చెప్పటానికి కొంచెం సంకోచించాడు….

Read More

వీలునామా – 3వ భాగం

మర్నాడు పొద్దున్నే ఎల్సీ తీరిగ్గా పేపరు చదువుతోంది. పేపరులో ఒక మూల హోగార్త్ గారి వీలునామా విశేషాలన్నీ వున్నాయి, ఎస్టేటు కొత్త హక్కుదారుడికి అభినందనలతో సహా. “జేన్! చూడు! ఇప్పుడు ఇదంతా పేపరులో…

Read More

వీలునామా-2వ భాగం

    (గత వారం తరువాయి) వున్నట్టుండి సోఫాలో లేచి కూర్చుంది ఎల్సీ. “జేన్! ఫ్రాన్సిస్ మనిద్దరిలో ఎవరినీ పెళ్ళాడకూడదు, అనే షరతు ఎందుకు పెట్టాడంటావు మావయ్య? మనం మరీ ముక్కూ మొహం తెలియని…

Read More

వీలునామా

స్కాట్లాండ్ లోని ఒక పల్లె దగ్గర వుండే ఒక పెద్ద భవంతిలో, ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకోని వుంది. ఆ భవంతి సొంత దారు శ్రీయుతులు హొగార్త్ గారు…

Read More

వచ్చేవారం “వీలునామా” అనువాద నవల ప్రారంభం !

కేథెరీన్ హెలెన్ స్పెన్స్ (1825-1910) ఆస్ట్రేలియా గురించి రాసిన మొదటి రచయిత్రీ, స్త్రీవాదీ, పాత్రికేయురాలూ, మత బోధకురాలూ అయిన కాథెరీన్ హెలెన్ స్పెన్స్ 1825 లో స్కాట్లాండ్ లో జన్మించారు. కేథరీన్ పద్నాలుగేళ్ళ…

Read More

విందు

ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. తోటలో విందుకొరకు ఆ కుటుంబం సరిగ్గా అలాటి వాతావరణమే కావాలనుకొంది. పెద్ద గాలులూ అవీ లేకుండా, ఆకాశమొక్క మబ్బు తునకైనా లేకుండా, వెచ్చగా, భలే బాగుంది….

Read More

పుకారు

  అహినీవ్ గారు, అదే, స్కూల్లో మాస్టారు గారు, తన కూతురి వివాహం జరిపిస్తున్నారు. వరుడు హిస్టరీ జాగ్రఫీలు బోధించే మాస్టారు. పెళ్ళి సంబరాలతో ఇల్లంతా గగ్గోలుగా వుంది. హాల్లో పాటలు, ఆటలు,…

Read More