ఎన్ వేణుగోపాల్

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన…

Read More

కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత…

Read More

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత…

Read More

కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా…

Read More

కొమురం భీం – గతమూ వర్తమానమూ

  ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం…

Read More

పెదాల తీరం మీద ఒక ముద్దు

  -రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు జతల పెదవులు ఒకదాని చెవిలో మరొకటి గుసగుసలాడుతున్నట్టు ఒకదాని హృదయాన్ని మరొకటి జుర్రుకుంటున్నట్టు స్వస్థలాల్ని వదిలి తెలియని ఏ లోకాలకో పయనం ప్రారంభించిన రెండు ప్రేమలు పెదాల…

Read More

పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?

అనేకానేక వ్యక్తిగత, సామాజిక కారణాలవల్ల రెండు మూడు నెలలు నా ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది గాని ఇటు ‘సారంగ’ ఒత్తిడి వల్లా, ఈ శీర్షికలో రాయదలచిన విషయం పట్ల అభినివేశం వల్లా…

Read More

ఇప్పుడైనా ఈ చరిత్ర మారుతుందా?!

గతవర్తమానం 04     జూన్ 1 అర్ధరాత్రి, జూన్ 2 ఉదయించే వేళ. తన అరవై సంవత్సరాల స్వయంపాలనా ఆకాంక్ష నెరవేరిందని తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్న వేళ, రెండు మూడు…

Read More

సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు,…

Read More

వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా…

Read More

వందేళ్ల కిందటి తెలుగు మహిళ తిరుగుబాటు

రాని ‘సమయం’లో సమ్మె చేసి ఉద్యోగం పోగొట్టుకుని ఆరునెలలు నిరుద్యోగం చేసి, చివరికి బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ (ఐసెక్) లో రిసర్చ్ అసిస్టెంట్ గా చేరడం…

Read More

ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1 ‘వర్తమాన కాలమూ గత కాలమూ బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి…

Read More

అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన…

Read More

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

  ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి,…

Read More

పుస్తకాల్లో చెదలు…

  నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి. దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు. ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు. చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని…

Read More
అర్ధాంతరంగా….

అర్ధాంతరంగా….

నిలువెత్తు మనిషి ఎదుట నిలబడితే నువ్వేనా, ఆ నాటి నువ్వేనా నవ్వేనా అప్పటి పారిజాత పువ్వేనా అని ఆపాదమస్తకం శోధించే చూపులు ఒక్క కుదుపుకు పూలు జలజలా రాలినట్టు వేనవేల జ్ఞాపకాల పరిమళాలు…

Read More

గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

  ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని…

Read More

‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

  చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే,…

Read More