కొల్లూరి సోమశంకర్

ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం….

Read More

మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రశంస పొందిన అనువాద నవల “నారాయణీయం” మూల రచయిత వినయ్ జల్లాతో – అనువాదకుడు కొల్లూరి సోమ శంకర్ జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ… *** హాయ్ వినయ్…

Read More

పైసా వసూల్ పుస్తకం – “రామ్@శృతి.కామ్.”

  కాల్పనిక సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి కాల్పనికేతర సాహిత్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలంలో ఓ వర్థమాన రచయిత తన తొలి నవలనే ‘బెస్ట్ సెల్లర్’గా మార్చుకోగలడం అరుదు, అందునా తెలుగులో మరీ అరుదు!…

Read More

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం,…

Read More

ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”. ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు…

Read More

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) “750 పదాల” స్మార్ట్ స్టోరీ రాయండి రూ. 10,000/- విలువైన బహుమతులు గెలుచుకోండి మిత్రులారా… మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి,…

Read More

తెలుగులో కన్నడ కథల పరిమళాలు

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్. ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు…

Read More

ఆశ ఉందిగా…

“ఇంకో 48 గంటలకి మించి ఆవిడ బతకదు” అని చెప్పేసి, మా ప్రశ్నల కోసం ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు డాక్టర్ గులాటి. ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద ఉన్న 70 ఏళ్ళ…

Read More

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

సచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్. క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ…

Read More