తిలక్ బొమ్మరాజు

పేనిన పావురం

నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను నువ్విలారా అంటూ…

Read More
నువ్వో నియంతవి

నువ్వో నియంతవి

  నువ్వో నియంతవి ఈ రాత్రికే రాత్రి గుడ్లను పాలించే చీకటి స్వప్నానివి నిద్దురలోనో మెలకువలోనో ఒకసారి జీవిస్తావు కళ్ళలో ఇంత ఆశను నాటుకుంటావు నువ్వో సేవకుడివి ఈ రాత్రికే యే ఒంటరి…

Read More
వేళ్ళ గులాబీలు

వేళ్ళ గులాబీలు

  కొత్తగా ఒక చితి చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో పదునుగా కనిపించే తలల తనువులనో ఇన్నాళ్ళు అందంగా…

Read More
ఇంకో నేను

ఇంకో నేను

        నేను నేను కాదు అప్పుడప్పుడూ రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని అసంకల్పితంగా రాలే ఋతువులు నాలో కొన్ని నిర్లిప్తాలో నిస్సంకోచాలో గోడ మీద…

Read More

ప్రాణం

నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద గర్భస్రావమైనట్టు దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి…

Read More
నువ్వు మళ్ళీ!

నువ్వు మళ్ళీ!

కొన్ని సంభాషణల వల్లో మరిన్ని సందిగ్దాల వల్లో నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు… అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను…

Read More