వంగూరి చిట్టెన్ రాజు

పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు,…

Read More

మా పెద్దన్నయ్య పెళ్ళి కబుర్లు

1960 దశకంలో మా కుటుంబంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి…మా కుటుంబం అంటే నా స్వంత అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళలో అన్న మాట. వాటిల్లో మొట్టమొదట జరిగిన శుభకార్యం మా పెద్దన్నయ్య పెళ్లి. తను ఎస్.ఎస్.ఎల్.సి…

Read More

లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

  లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి…

Read More

చిన్నప్పటి బంధువులూ, ఇంట్లో కొన్ని విశేషాలూ

  చిన్నప్పుడు అంటే నేను ఐదో ఏట ఒకటో క్లాసుతో మొదలు పెట్టి, ఎప్పుడూ పరీక్షలు తప్పకుండా “రాముడు బుద్ధిమంతుడు” లాగా పదహారో ఏట ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి అయ్యే దాకా జరిగిన పది,…

Read More

ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్, టెక్సస్ ఆత్మీయ ఆహ్వానం మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న…

Read More

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో లండన్ లో నాల్గవ ప్రప్రంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్),  “యుక్త” (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి సంయుక్త నిర్వహణలో  “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” రాబోయే సెప్టెంబర్ 27 -28, 2014…

Read More

బాపూ గారూ- నేనూ అతి క్లుప్తంగా

ఆయన నిర్యాణం వార్త వినగానే ముందుగా కళ్ళ ముందు మెదిలింది ఆయన నవ్వే. అది ఎక్కడా కల్మషం లేకుండా అత్యంత సహజమైన ఆహ్లాద కరమైన, విశాలమైన నవ్వు. విశాలం అని ఎందుకు అంటున్నాను…

Read More

మా పురపాలకోన్నత పాఠశాల – భలే రోజులూ – జ్జాపకాలూ

రామారావు పేట శివాలయం దగ్గర మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో మూడో ఫారం పూర్తి అయ్యాక పాక లో నించి పక్కా సిమెంట్ బిల్దింగ్ లో జరిగే నాలుగో ఫారం లో ప్రవేశించగానే…

Read More

మా మాధ్యమిక పాఠశాల – ఈశ్వర పుస్తక భాండాగారం రోజులు …

          కాకినాడ గాంధీ నగరానికి ఎల్విన్ పేటకీ సరిహద్దులో ఉన్న అప్పటి “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు లో ఐదో క్లాసు పూర్తి చెయ్యగానే నన్ను రామారావుపేట…

Read More

పెద్దాపురం అమ్మరసు పెళ్లి – మరికొన్ని విశేషాలూ

బాగా చిన్నప్పటి విషయాలలో నాకు బాగా గుర్తున్నది 1953 సెప్టెంబర్ లో జరిగిన మా పెద్దాపురం అమ్మరసు వదిన పెళ్లి. అంటే మా ఆఖరి మేనత్త (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం)…

Read More

జూన్ 1న వంగూరి ఫౌండేషన్ అవార్డుల సభ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు గత మార్చ్ , 2014 లో నిర్వహించిన 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో బహుమతి పొందిన వారిలో భారత దేశం నుంచి విజేతలైన…

Read More

బాగా చిన్నప్పుడు ..భలేగా ఉండేది కాబోలు!

వారం, పది రోజుల పాటు ఎంత బుర్ర గోక్కున్నా, గీక్కున్నా నాకు పదేళ్ళ వయస్సు దాకా జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం అంత తేలిక కాదు అని తెలిసిపోయింది. ఇక మెదడులో సరుకుని…

Read More

మా సత్తెమ్మ తల్లీ, గుళ్ళూ, గోపురాలూ

మా చిన్నప్పుడూ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మేము శేరీ పొలం వెళ్ళినా, మొట్టమొదట చేసే పని, చెరువు గట్టు ఎదురుగా రావి చెట్టు క్రింద ఉన్న మా  సత్తెమ్మ తల్లికి మనసారా దణ్ణం…

Read More

ఆ ఎండాకాలాలు రమ్మన్నా రావు కదా మళ్ళీ!

నా కంటే 13 ఏళ్ళు పెద్ద అయిన మా పెద్దన్నయ్య, పదేళ్ళు పెద్ద అయిన మా చిన్న అన్నయ్య ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుచేత మా తాత గారూ, బామ్మా గారూ వాళ్ళిద్దరినీ,…

Read More

“ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ”

అది మార్చ్ 30, 1922 తారీకు. అంటే 90 ఏళ్ల పై మాటే. ఆ రోజు తను పెరిగిన మేనమామల గ్రామం మీద ఉన్న మమకారాన్ని తీర్చుకుని ఇప్పటికీ చాలా వరకు మా…

Read More

మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా…

Read More

“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు…

Read More

“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ…

Read More

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

  మా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ…

Read More

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ”…

Read More

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది…

Read More

అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ…

Read More

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు …

  ముళ్ళపూడి వెంకట రమణ అనే మహానుభావుడితో నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేసి, రెండు, మూడు సార్లు  ధైర్యంగా ఎదురుపడి నమస్కారం కూడా పెట్టి, వీలుంటే ఆయన చెయ్యి ముట్టేసుకుని పవిత్రం అయిపోయి…

Read More

మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే!

నాకు పట్టిన అదృష్టం చాలా మందికి పట్టదు. ఎండుకంటే నేను ఒక రకంగా వికటకవినే! అంటే మా అప్పచెల్లెళ్ళూ –అన్నదమ్ములలో ఎటు నుంచి లెక్క పెట్టినా నాది ఐదో నెంబరే!. అంటే ముగ్గురు…

Read More
సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

ఆరేడేళ్ళ  క్రితం ఒక రోజు సాయంత్రం ఒక తొంభై ఏళ్ళ పెద్దాయన కాకినాడలో మా “వంగూరి హౌస్” అనబడే ఇంటి గుమ్మం ముందు ఆగి, లోపలికి చూసి , కాస్సేపు తారట్లాడి వెళ్ళిపోవడం…

Read More

అలా మొదలయింది…

అప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం…

Read More
నా సాహిత్య ప్రయాణం అను సొంత సుత్తి!

నా సాహిత్య ప్రయాణం అను సొంత సుత్తి!

సుమారు నలభై ఏళ్ళు–అమ్మ బాబోయ్…అంత సీనియర్ నా??? ఆ మాట తల్చుకుంటేనే భయం వేస్తోంది…అన్నేళ్ళయిందా మొదటి రచన చేసి? “రమణ రాత-బాపు గీత” కాంబినేషన్ లో “ఇడ్లీ కన్న పచ్చడే బావుంది ఫేమ్…

Read More