వంశీకృష్ణ

నామినీ ఏమిటీ పని?

నామినికి  తను గొప్ప రచయితనని నమ్మకం. అది నిజం కూడా! గోర్కీలాగా తెలుగులోరాయగల రచయిత ఎవరు? అని ఎవరయిన ప్రశ్నిస్తే  నూటికి డెభ్భైమందిసాహిత్య పాఠకులయిన సందేహం లేకుండా నామిని పేరు  చెపుతా  రు అది కూడా నిజమే!…

Read More
నిర్మల నది

నిర్మల నది

  ఆమె ముందు మోకరిల్లాను అపరిమితమైన  అనుకంపతో ఆమె నా తలను స్పర్శించింది నా లోలోపలి  పురా పాప భారమంతా ఆమె స్పఅల్లకల్లోలమైంది ర్శలో  లయించింది నీటి మీద పడవ  నడుస్తున్నట్టుగా ఆమె కరుణ…

Read More

అతడు – ఆమె – ఓ బొల్లిగిత్త !

   తెలుగులో రచనని, సామాజిక మార్పుకోసం ఒక పరికరంగా మార్చుకున్న సృజనకారులలో కేశవరెడ్డి ప్రముఖుడు. అధోజగత్‌ సహోదరుల వ్యదార్ధ జీవితాఇన్న కేశవరెడ్డి ఎన్నో నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కేశవరెడ్డి తాజా నవల ‘మునెమ్మ’…

Read More

పున్నాగపూల పరిమళం !

ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి. ‘‘కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలేయాలి. కొన్ని పుస్తకాలని చదివి జీర్ణం చేసుకోవాలి.’’  అని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న జ్ఞాపకం. అలా చదివి జీర్ణం చేసుకోవల్సిన…

Read More

ఇప్పుడు మనవి రాతి మొహాలు….మొరటు ఊహలు!

‘‘సౌందర్యం ఇటు వైపు నుండి చూస్తే సరిగ్గా కనిపించకపోతే, అటు వైపు దగ్గరగా వెళ్ళి కళ్ళతో ముట్టుకుని చూడాలి’’ అన్నాడు వారెన్‌ స్టీవెన్‌సన్‌ అనే ఆంగ్ల కవి. ‘‘జీవితంలో సౌందర్యాన్ని మించిన ఆనందమూ,…

Read More

గతంలోకి ప్రయాణం

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న…

Read More

మిథునం గురించి మరో సారి

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది. ‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే!…

Read More

చేత వెన్న ముద్ద

                                   కొన్ని పుస్తకాలను ఏమని పిలవాలో తెలియదు కవిత, కథ, నవల, వ్యాసం లాంటి సాంప్రదాయక ప్రక్రియా రూపాలన్ని వాటి ముందు వెలతెలా పోతాయి. హృదయాన్ని అనుభూతి సంద్రంలో ముంచి తేల్చే…

Read More

జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక…

Read More

ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే! ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే…

Read More

‘ మరో వైపు’ చూద్దామా !

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే…

Read More