కార్టూ’నిజం’

రాజు

రాజు

telugu cartoon

కార్టూన్లకు ఆహ్వానం!

ఈ వారం నించి సారంగలో ఒక కార్టూన్ కూడా వుంటుంది. కార్టూనిస్టులకు ఇదే మా ఆహ్వానం. ఒక్క రాజకీయ అంశాలు మినహాయించి ఏ అంశం మీద అయినా కార్టూన్ పంపవచ్చు. కళలూ, సాహిత్యం, సాంస్కృతిక అంశాల మీద కార్టూన్లకి ప్రత్యేక ప్రాధాన్యం. మీ కార్టూన్లు editor@saarangabooks.com కి పంపించండి.

 

Download PDF

4 Comments

  • Raju epuri. says:

    సారంగ లో కార్టూన్స్ మొదలు పెట్టడం చాలా సంతోషం. కార్టూనిస్ట్ లకు మంచి ఉత్సాహం వచ్చే విషయం. మొదటి కార్టూన్ నాది కావటం ఇంకా సంతోషం. థాంక్స్ అఫ్సర్ గారు.

  • kaasi raju says:

    కార్టూనిస్ట్ లను ఉత్సాహపరిచే ఒక కొత్త కాలమ్ సారంగలో చేరడం అందరికీ సంతోషకరం . మొదట ఓపెనర్ అయిన రాజన్నయ్యకు కంగ్రాట్స్ ……………. సారంగా నిర్వాహుకులకు ధన్యవాదాలు

  • Brillinat ! I really wish this is true! కార్టూన్ల మీద చర్చ నడపడం కన్నా బుద్ధితక్కువ పని ఇంకోటుండదు :) కానీ ఆర్థకపరంగా చూస్తే రియల్ వరల్ద్ లో పొజిషన్ రివర్స్ లో ఉందేమో!!!

  • ఈ శీర్షిక ఆపెసినట్టున్నారు?
    కంటిన్యూ చేస్తే బావుంటుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)