5 న తెనాలి లో ‘ రియాలిటీ చెక్ ‘ ఆవిష్కరణ

RC_invi_leaf_jp

పూడూరి రాజిరెడ్డి కలం నుంచి వెలువడిన ” రియాలిటీ చెక్” పుస్తకం ఆవిష్కరణ సభ తెనాలి లో జనవరి 5 వ తేదీ జరుగుతుంది. పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఆవిష్కరిస్తారు.

Download PDF

1 Comment

  • raamaa chandramouli says:

    రాజిరెడ్డిగారు…శుభాకాంక్షలు.
    ‘ రియాల్టీ చెక్ ‘ ఒక మంచి సృజన .పుస్తకంగా రావడం అవసరం.శుభం
    రామా చంద్రమౌళి ,వరంగల్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)