కథా సారంగ

t- galipatam-3

తెగని గాలిపటం

2002 ఆగస్టు 15.   సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో…

Read More
O Raithu Pradhana (1)

ఓ రైతు  ప్రార్థన

       అనగనగా ఒక రోజు రెండు రాష్ట్రాల సరిహద్దు దగ్గర అనగనగా ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు.  బతికున్న రైతు కంటె చనిపోయిన రైతే  రెండు రాష్ట్రాలనూ వణికించే వార్తగా…

Read More
The professional

The professional

  “వెళ్ళాలా” “వెళ్ళాలి… ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు” “కాసేపు ఉండొచ్చు గా” ఎంత సేపు ఉంటే తీరుతుంది ఉండాలన్న తపన. చుట్టూ చిమ్మ చీకటి… అక్కడక్కడా ఒకటి రెండు…

Read More
afsar-rajesh yalla

రీసెర్చ్

  “రమ్యా… నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకోరా!” “ఏం అక్కరలేదు. ఇవాళ వంకాయ కూరను రుచిగా ఎలా వండాలో నేను నీకు వండి చూపిస్తాను కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా!” ఇరవై…

Read More
afsar

స్మృతి

అక్కడున్నాడా… నిజంగానా… ఎప్పుడొచ్చాడో… అయితే వెళ్ళాల… చూసి తీరాలి… ఎంత గొప్ప అవకాశం, ఎన్నాళ్ళ కల… పదా పదా… నడూ నడూ… పరిగెత్తూ… ఆయన్ను చూస్తున్నాననుకుంటేనే ఎంత శక్తి వచ్చేసిందో గదా… గాల్లో…

Read More
Sahachari60

సహచరి

  “ప్రత్యేక తగ్గింపు ధరలు.. అప్ టూ 60%” అని ఎర్రరంగులో, పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న కార్డుముక్కలు ఆ షాపింగ్ మాల్ లో చాలాచోట్ల కనపడుతున్నాయి. ‘మాల్’ పైకప్పు ఎర్రటి హృదయాకారపు…

Read More
saaranga 1

నిత్యవిచారిణి!

1 “సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని…

Read More
story of manoj and ramani

మనోరమ, స్టోరీ ఆఫ్ మనోజ్ అండ్ రమణి

  సిటీలో కాస్ట్ లీ ఏరియాలో మినిమo ఛార్జీల్తో నడిచే మనోరమ రెస్టారెంట్ ఎప్పట్లాగే ఆరోజు సాయంత్రం  కూడా ఫుల్గా నిండిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ శబ్దాల్తో ఫస్ట్ ఫ్లోర్లో సప్లయర్ల వడ్డింపుల్తో ఆరువరుసల్లో ఉన్న…

Read More
Kadha-Saranga-2-300x268

దొంగ

                           ” అమ్మో! నాకేం తెలీదండీ! కొట్టకండయ్యా! నేనేం తియ్యలేదయ్యా! నేను దొంగని కాదయ్యా! అమ్మో” అంటూ కేకలు పెట్టి యేడుస్తున్న ఆ కుర్రాడి వంకే ఆ హోటల్లో ఫలహారాలుచేస్తున్న వాళ్ళంతా…

Read More
flower

రచయిత గారి భార్య

“ఇదిగో . .. ఏమండి ? మిమ్మల్నే ! ” ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. ఆగి చూసాను . ఎవరూ లేరక్కడ . భ్రమ పడ్డాననుకుని మళ్ళీ కదిలాను . “అలా వెళ్ళిపోతారేమిటండి కాస్తాగి…

Read More
Kadha-Saranga-2-300x268

వాళ్ళు ముగ్గురేనా ?

‘‘ పులిమీదికెక్కి సవారిజేసుడు రాకుంటె, దాని ముంగటి కెందుకు పోవాల్నంట నేను. నిన్ను జూసి అది అయ్యో పాపం అని దయదల్చి తినకుంట ఊకుంటద’’ మసాజ్‌ టేబుల్‌ పై పడుకుని కళ్ళుమూసుకున్న చిత్రకళ…

Read More
untitled

గీతాంజలి

రమ్యా, రమ్యా” అని ఎవరో గెట్టి గెట్టిగా లోయలోనుండీ అరుస్తున్నారు.  ఆ సమయంలో ఓ పర్వత శిఖరపు అంచులో ఉన్నాను నేను. ఎవరబ్బా నా పేరు పిలుస్తున్నారు అని లోయలోకి తొంగి చూస్తే…

Read More
Sketch5394246

కూలి బతుకు

సూరీడు సరిగ్గా నడినెత్తి మీదకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఇరగ్గాస్తుంది. మేనెల్లో ఎండలు ఉండాల్సిన దానికంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చెమట పట్టడం వలన సిమెంటు పొడి…

Read More
చిత్రం: రాజు

జైలు

  అనగనగా ఒక నేను… ఆ నేను ఒకప్పుడు బ్రతికుంటుండే.. అంటే అప్పట్ల నాకు “పానం” ఉండేదన్నట్టు.. ఉన్నప్పుడు దాని విలువ తెల్వలే.. ఇప్పుడు తెల్శినా తిరిగి తెచ్చుకునుడెట్లనో సమజ్ కాదాయే.. అయినా,…

Read More
Bathiki ....Po (600x435)

బతికిపో

  భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు…

Read More
Kadha-Saranga-2-300x268

రవి గాంచినది

 నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కేఫ్‌టేరియాలో కూర్చున్నాము నేను, విజయ్, లంచ్ చేస్తూ. మామూలుగా వుండే విజయ్ లాంటి వుద్యోగులతో బాటు కాన్ఫరెన్స్ కొచ్చిన నాలాంటి వాళ్ళ వల్ల కేఫ్‌టేరియా రద్దీగావుంది….

Read More
Smilebox_3704888

క్షమ

క్షమ ‘‘మనతో ఒచ్చేయి మన ఆలోచనలు, ముందు తరాలకి మిగిలేయి మనం చేసే పనులు.  ఆలోచనలకి ఉపయోగపడే పనులు తోడయితే అదే మంచి’’. ఇదేం కొటేషన్‌రా బాబు మనిషి, మనిషికీ మంచికినే దానికి…

Read More
coup1 (2)

The couplet

“ రా రా స్వామి రా రా.. యదువంశ సుధాంబుధి చంద్ర “ పాట మంద్రంగా వినిపిస్తోంది.  అప్పుడే బయట నుంచి వస్తున్న మాయ కు లోపల ఏం జరుగుతోందో  తెలుసు కాబట్టి…

Read More
savem3

మొయిలు నొగులు

అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్కొక్కసారి సామనలుపుతో మినుకు తుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడతుంటాది. అది రానిదే దాని తోడు లేనిదే…

Read More
saranga

నో రిగ్రెట్స్

“సాధనా ! ఇది నాలుగో పెగ్గు ! రోజు రెండు పెగ్గులే తాగుతానన్నావు “ సిగిరేట్ పడేస్తూ అడిగాను “ Dont stop me for the day ! ఈ రోజు…

Read More
katta illus

మగకాలువ

          నారాయణ.. నారాయణ బ్రహ్మలోకం లో తల్లిదండ్రులకు నమస్కరించాడు నారదుడు అప్పుడు కూడా తాతగారి పేరును ఉచ్చరించడం మర్చిపోనేలేదు. కుశల ప్రశ్నలయ్యాక భూలోకం ఎలాగుందని అడిగారు బ్రహ్మ,…

Read More
chinnakatha

విశ్వ రూపం

మిట్ట మధ్యాన్నం ! అమెరికన్ సమ్మర్ లు కూడా వేడిగా మారిపోతున్నాయి. రెండున్నర గంటలు కారులో కూచుని, అందులో ఒక అరగంట కోడి కునుకు తీసి జీ పీఎస్ సూచనల ప్రకారం ఆ…

Read More
Kadha-Saranga-2-300x268

రాదే చెలీ … నమ్మరాదే చెలీ ..(అనబడు ) త్రిబుల్ స్టాండర్డ్స్ కథ

“ఎక్కడికలా వెళ్తున్నారు స్వామీ.. తమరు ? “ అరిషడ్వర్గాలను దాటి, స్వర్ణ స్వర్గ ద్వారాలను, దాటుతున్న నారదుడు ఆగి వెనక్కు చూసాడు. ద్వారకాపరి , ఎక్సేక్యూటివ్ సూట్ లో , మెడలో వో…

Read More
10578786_10204979719078424_162694362_n

పేనందీసుకున్న పాల్తేరు సినఎంకటి

  పాల్తేరు సిన ఎంకటి పుడ్డం ఒక మనిసిగానే పుట్టేడు. కాని, సవ్వడం మటుకు రెండు ముక్కలై సచ్చిపోనాడు. అది కూడా రైలు కిందపడిపోయి. అలగని వొవులూ ఆణ్ని పొగలబండి కింద తోసీనేదు….

Read More
fish pic

ఏడో చేప

మా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. ఓ సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా…

Read More
Kadha-Saranga-2-300x268

కులానికో వీ/వేడుకోలు

శ్రీ – ఇంతకు ముందు నీకు రాసిన ప్రతి ఉత్తరంలో నిన్ను ప్రియమైన శ్రీ అనో, ప్రియాతి ప్రియమైన శ్రీ అనో పిలుచుకునే దాన్ని కదూ! ఈ రోజు నాకు చాలా బాధగా…

Read More
Chanda

చందమామని చూడని వెన్నెల

రచయిత పరిచయం రెండు దశాబ్దాలపాటు సామాజిక ఉద్యమాలలో పాల్గొని ఝార్ఖండ్ లోని హజారీబాగ్ లో ఉన్న కేంద్ర కారాగారం లో నాలుగేళ్ళు గడిపారు. జైలు జీవితం గురించి ఇప్పటివరకు 14 కథలు, ఆంధ్రజ్యోతి…

Read More
Kadha-Saranga-2-300x268

ఆ కళ్ళలో హరివిల్లు

రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది. ఇంతలో…

Read More
Kadha-Saranga-2-300x268

లెమనేడ్

పదకొండు గంటలవేళప్పుడు నేను ఇంటిబయట నిమ్మకాయల బండి దగ్గర్నించి లోపలి కెళ్ళబోతుంటే వీధిమలుపు దగ్గర కనిపించింది మా అక్కయ్య. “అయ్యో, వెళ్ళిపోయాడే! నేను కూడా తీసుకునేదాన్ని నిమ్మకాయలు” అంది దగ్గరికి రాగానే. నేనేం…

Read More
సాయం

సాయం

  ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున…

Read More