
ఎంత దూరము..అది …ఎంత దూరము ?
ఆ గడపతో ఆమెకెంత అనుబంధమున్నా, ఆ క్షణంలో మాత్రం తను పూర్తిగా పరాయిదనట్టు, అపరిచితునింటికొచ్చినట్టు.. కొత్త గా, బెరుకుగా, చెప్పలేనంత జంకుతో అలానే నిలబడిపోయింది – మూసిన ఆ తలుపు బయట. కాలింగ్…
Read Moreఆ గడపతో ఆమెకెంత అనుబంధమున్నా, ఆ క్షణంలో మాత్రం తను పూర్తిగా పరాయిదనట్టు, అపరిచితునింటికొచ్చినట్టు.. కొత్త గా, బెరుకుగా, చెప్పలేనంత జంకుతో అలానే నిలబడిపోయింది – మూసిన ఆ తలుపు బయట. కాలింగ్…
Read Moreదాదాపు అరగంట నుండీ అతను ఇండియా గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా ఈ పాటికి తనని రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుచేత ఆలస్యం అయ్యిందో అనుకుంటున్నాడు. అతను – పేరేదయితేనేం,…
Read Moreరాకరాక మా అల్లుడొచ్చిండే ఓ..రామ అల్లుడొచ్చిండే ఓ…లేడి అల్లుడొచ్చిండే అల్లునికి నెల్లూరు సారగావాలె ఓ..రామ అల్లుడొచ్చిండే ఓ..లేడి అల్లుడొచ్చిండే.. పాట పక్కనే పారుతున్న పాకాల ఏటి పరుగు లెక్కుంది.పాటతోపాటు సేతులు లయబద్ధంగా కదులుతూ…
Read Moreసాయంత్రం జోరుగా వాన పడింది.చెట్ల కొమ్మల మధ్య ఆకుల మీద పడ్డ వర్షపు చినుకులు, ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాన జోరుగా కురవడంతో వాతావరణం చల్లబడింది. అప్పుడే ఆఫీసులో విధులు ముగించుకుని ఇంటికి చేరిన…
Read Moreవాచ్ చూసుకుంది లిఖిత. రైలు సరయిన సమయానికే బయలుదేరింది. ఎదురు బెర్త్ లోనూ, పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ రాలేదు. ఈ మాత్రం ఏకాంతం దొరికి కూడా చాలా రోజులయింది మరి….
Read Moreఇంజనీరింగ్‌లో చేరిన ఆదిత్య మొదటిరోజు కాలేజ్‌కెళ్లి ఇంటికొచ్చిండు. ఆదిత్య కంటే అతని తండ్రి నారాయణరెడ్డికే ఆనందం ఎక్కువుంది. మంచికాలేజీలో సీటు దొరుకడమే అందుకుకారణం. నారాయణరెడ్డి కొడుకును చూసి మురిసిపోతున్నడు. ‘‘ఏం సార్ ఎలా…
Read More“ఎక్కు! బెంచీ ఎక్కి నిలబడు!!” చలం మేష్టారు కేక వేసేసరికి బిత్తరపోయి గబగబా బెంచీ ఎక్కేసాడు అనిల్. “మూడో తరగతికే ఇంత కొమ్ములొస్తే ఎలారా నీకు?!” వాడేదో అన్నాడని ఇష్టమొచ్చినట్టు పక్క…
Read Moreనాకు అప్పుడు పదేండ్లుంటయ్ …మా సొంతూరు కలసపాడు లోని చర్చి కాంపౌండ్ లో ఉంటిమి…అప్పట్లో చర్చి కాంపౌండు లో పది ఇండ్లు ఉన్నెయి. స్కూలు హెడ్ మాస్టర్ కిష్టపర్ సార్ కుటుంబం …ఇంగా…
Read Moreకొత్త ప్రాజెక్టు, కొత్త ఊరు, కొత్త అపార్టుమెంట్! “కొత్త “ ల బారిన పడక తప్పని పరిస్థితి ! నాలుగేళ్ల కూతురు మహతి తో శాన్ ఫ్రాన్సిస్కో కి దగ్గర లో…
Read More”శర్మకి యా క్సిడెంటయింది ,తెలుసా —?”ఇంటిలోకి అడుగు పెట్టగానే అంది నా శ్రీమతి. ”ఎక్కడ –?”కంగారుగా అడిగాను. ”ఇంకెక్కడా –ఫెక్టరీలోనే —మీకు తెలియి దా ? మీ ఫెక్టరీలోనేగా అతడూ పని చేసేది…
Read Moreపూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో…
Read Moreపిడికెడు పక్షి. తలపైకెత్తి చూచింది.యాభైరెండు ఫీట్ల ఎత్తైన దేవదారు వృక్షం పైనున్న తొర్రలోని తన గూడునుండి.విశాలమైన ఆకాశం నీలంగా..నిర్మలంగా కనబడింది. కొత్తగా మొలచిన రెక్కలు.ఎంకా ఎగరడం తెలియని ఉత్సుకత.లోపల ఏదో తెలియని ఉద్వేగం….
Read Moreఅక్కా, చెల్లెలూ. గూటిలోంచి దూకి కొమ్మ మీద వాలాయి. ఇంకా పొద్దు పొడవలేదు. చెట్టు చుట్టూ నిశ్శబ్దం. తూర్పున ఎరుపుముసుగు లేస్తుంది. ఆకలిగా ఉందక్కా అంది చెల్లెలు. నేనెళ్ళి గింజలు వెతుక్కొస్తానంది అక్క….
Read Moreకూతురు చేసొచ్చిన నిర్వాకం తెలుసుకుని, అంజని నిర్ఘాంత పోయింది. “నీకు మతి కాని పోయిందా ఏమిటే, సింధూ?” ఎంత మెత్త గా మందలిద్దామనుకున్నా, పట్టలేని ఆవేశం ఆమె మాటల్లో పొంగుకు రానే పొంగుకొచ్చింది….
Read Moreఎంత పెద్ద ఆకాశాన్నయినా ఇట్టే కత్తిరించేస్తాడు. ఎంత విస్తారమైన సముద్రాన్నయినా చిటికెలో మడతపెట్టేస్తాడు. దటీజ్ శీను. టైలర్ శీను. నా మీద కవిత్వం రాయవా అని ఆరోజుల్లో శీను తెగ బతిమలాడేవాడు….
Read Moreఎటూ చూసిన సందడి! రాకపోకల హడావిడి! కొత్త బట్టల్లో కళకళలాడుతూ ఆనందంగా తుళ్లిపడుతూ ఆడవాళ్లు, పిల్లలు! పెళ్లి ప్రాంగణం! ఫంక్షన్ హాల్ ఎదుట నూతన వధూవరులతో కటౌట్!! లోపలెక్కడో అన్ ఈజీ…
Read More‘పెళ్లి తర్వాత సమస్యలేవీ రావని నమ్మకం ఏమిటి?’ సూటిగా అడిగింది నీల. ‘సమస్యలు బయటి నుంచి రావు. అవి మనలోనే ఉంటాయి…’ అన్నాడు శరత్ అంతే స్పష్టంగా. అతనన్నది ఆమెకు పూర్తిగా అర్థం…
Read Moreకొద్ది రోజులుగా శంకర్రావు ‘చదువుకున్నంత కాలం సమస్యలే. జీవితంలో స్థిర పడ్డాక కూడా సమస్యలేనా’ అని వలపోస్తున్నాడు. పొద్దున్నే లక్ష్మి చదివిన లిస్టు గుర్తుకు వచ్చింది. పెద్దవాడికి ఎమ్.టెక్ సీటుకు…
Read Moreరాత్రి ఎనిమిదింటప్పుడు రావడంరావడంతోనే తన గదిలోకి వెళ్లిపోయి.. ‘డామిట్.. ఐ కాంట్’ కసిగా అంటూ స్టడీ వస్తువులన్నీ విసిరేయసాగాడు పద్దెనిమిదేళ్ల ప్రణవ్! ప్రణవ్.. వాట్ ద హెల్ ఆర్ j డూయింగ్! స్టాపిట్!’…
Read More“శైలా! ఓ శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది” ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను పిలిచి చెప్పింది నాగరత్నమ్మ. “ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా…
Read Moreహాల్లో ఫోను మోగుతోంది.రోజూలా ఆయన తీస్తారేమో అని ఆగకుండా గబా గబా వెళ్లి రిసీవర్ తీశా. విజయ్ నించీ నీలిమ నించీ ఇంకా ఫోను రాలేదు. వాళ్ళ నించే అనుకుంటూ హలో…
Read More‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే…..
Read More“నా బట్టల్లారా..నా సవుతుల్లారా మీ ముక్కులో నా సాడు బొయ్య మీ చేతిలో జెట్ట బుట్ట మీకు గత్తర తగల మీ తలపండు పగల మీ వొంశం మీద మన్ను బొయ్య…….” సుబ్బక్క…
Read Moreఆ రోజు మా చోడవరం ఊళ్లో పూసిన పువ్వులన్నీ ఆలయాల్లోకో, ఆడవాళ్ల కొప్పుల్లోకో చేరిపోలేదు. భక్తప్రజాళి చెవుల ఇరకల్లోకి దూరిపోలేదు. అన్నీ కలిసికట్టుగా మా జాన్ మేస్టారి మెళ్లోకి జేరీసేయి. దండలుగా…
Read More‘‘కట్టుబట్టల కోసమార నువ్ పట్నంలున్నది? సిగ్గుండాలె! నీకంటే చిన్నచిన్నోల్లు ఎంత ఎదిగిన్రు! ఓ సర్కారీ నౌకర్ లేదాయే! ఇంత యిల్లుపొల్లు ఉన్నట్టన్న లేదాయే. మా బతుకేదో ఇట్లా బతుకుతున్నం. పదేండ్ల కిందట పట్నం…
Read Moreరాత్రి ఎనిమిదింటికి వాళ్ళమ్మ చేసిన వేడివేడి పరోటాలు, బంగాళాదుంప ఖుర్మా తెచ్చిపెట్టింది ఖాతూన్. సుష్ఠుగా భోంచేశాడు. తొమ్మిదింటికి గ్లాసునిండా గోరువెచ్చటిపాలు తెచ్చిచ్చింది. తాగాడు. పదింటికి అతని పక్కకొచ్చి పడుకుంది. తెల్లటి నాజూకైన…
Read Moreప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న చెమటని తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కగా విశ్రాంతిగా వాలి రాలి పడిన పూల నుండి పరిమళాలను ఆస్వాదిస్తూ…
Read Moreఎచటికి పోతావీ రాత్రి? భయం …. వేలాది కాళ్ళతో తరుముకుంటూ వచ్చి చటుక్కున పీక పట్టుకుని కొరికేస్తున్నట్టు..కొరికిన పీకలోంచి గుండెలోకి, ఇంకా ఆ కిందికి చెయ్యి…
Read Moreకనుచీకట్లలో మెడికల్ హాస్టల్ కాంపస్. ప్రవల్లిక కోసం వెతుకుతూ ఆ వెనకాల లాన్ లోకి నడిచింది ఆముక్త. అమ్మాయిలు చదువుకోవటానికి అక్కడక్కడా దీపాలూ అరుగులూ. ఏ వెలుగూ పడని ఒక…
Read Moreఅనిల్ కు కార్టూన్ ఛానెల్ బోర్ కొట్టింది.ఛానెల్ మార్చితే, స్క్రీన్ మీద తెలుగు అర్ధనగ్నపాటలకు గెంతులు వేస్తున్న హీరో హీరోయిన్లు. అనిల్ దానికే కళ్లప్పగించాడు. వాడి కళ్ళల్లో మెరుపులు, వాడి…
Read More