
ఛానెల్ 24/7- 16 వ భాగం
ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన…
Read Moreఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన…
Read Moreమనం బతికివున్న నిముషంకన్నా మంచి ఘడియ ఇంకేముంటుందీ.. దేవుడొక్కడే ఇరవై నాలుగు గంటలూ బతుకంతా కృషి చేస్తూ మనందరి కోరికలు తీరుస్తూ కూర్చుంటాడా..? కాళ్ళు నొచ్చుకోవా? మొన్న ఎండిగారికి మంచి ఆశీర్వచనం అందరూ…
Read More( గత వారం తరువాయి ) ఎంత ఏడ్చినా ఇదే జీవితం, తను ఎంచుకొన్న రంగుల స్వప్నం. డైరెక్టర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, మేనేజర్, హెల్పర్ ఎవరైనా ఒకటే.. మగవాళ్లే.. అవకాశం దొరికితే ఎంజాయ్…
Read More(కిందటి వారం తరువాయి) బెహరా బాధితుల్లో నాగమ్మ బైట్ గుర్తొచ్చింది శ్రీధర్‌కు. ఎలా బతికుంది, ఏం బతుకు, ఏం జీవితం, అయ్యా నాకు ఒకే కొడుకు, ఆడు చదువుకోవాలని ఇరవైవేలు అప్పు…
Read More“నాన్న అందరికీ తెలిసిన మనిషే, కళాకారుడాయన. వాసుదేవనాయర్ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యమైనవారు. నాకు ఊహ తెలిసే సరికే అమ్మ పోయారు. ఆవిడా కార్యకర్తనే. నాన్న, అమ్మపేరు పైన ఇవ్వాళ పార్టీ ఆఫీస్ వుంది….
Read More“అదేమిటి జయదేవ్ బ్రేక్ చెప్పావు” కోపంగా అన్నాడు ఎండి. దక్షిణామూర్తి చేత వాగిస్తే పనయిపోతుంది అనిపించింది ఆయనకు. ఒక వర్గానికి ఆయన శత్రువైపోతాడు. “దక్షిణామూర్తిగారు సెన్సిటివ్‌గా ఉన్నారనిపించింది” అన్నాడు జయదేవ్. విద్యార్థి నాయకుడు…
Read More“మనిషి ఎలా వుండాలో ఆ స్ట్రక్చర్ ఇమ్మని అడగగలమా” “నువ్వు మహాత్మాగాంధీలా అవ్వాలనుకొన్నావనుకో. మీడియా ఇచ్చేది ఏవుంది. న్యాయంగా, నిజాయితీగా, ధైర్యంగా నీకు నువ్వే తయారవ్వాలి. నాకు మాట్లాడాలంటే భయం, స్టేజ్‌ఫియర్ అన్నావనుకో….
Read More“శ్రీధర్‌గారూ ఈ కాన్సెప్ట్ ఎల్లా రిజెక్ట్ చేశారో అర్ధం కావటం లేదు” అన్నది కాదంబరి. చేతిలోవున్న ఫైళ్ళు, క్యాసెట్లు, హెడ్‌ఫోన్ టేబుల్ పైన పెట్టి శ్రీధర్ ఎదురుగ్గా నిలబడింది. శ్రీధర్ ముందు అయోమయంగా…
Read More( 6 వ భాగం తరువాయి) నయన, స్వాతి కూర్చొన్న వేదికని క్లోజ్‌లో, వైడ్‌లో మార్చి మార్చి చూస్తున్నాడు డైరెక్టర్. నయన క్లోజ్, స్వాతి క్లోజ్ షాట్స్ కట్ చేశాడు స్విచ్చర్‌లో….
Read More“మీరు సావిత్రిగార్ని సజెస్ట్ చేశారు కదా. ఆవిడ్ని మేనేజ్ చేయగలమా” అన్నాడు న్యూస్ కోఆర్డినేటర్ రమణ. “మనం పట్టాభిగార్ని, వెంకట్రావు, ప్రొఫెసర్ బలరాం ఇంకా మొత్తం పన్నెండుమందిని అనుకొన్నాం. అందులో జయమ్మగారు, సంజయ్‌గారు…
Read More(కిందటి వారం తరువాయి) శ్రీనివాస్ సీట్లో కూర్చొన్నాడు. స్క్రోలింగ్ డిపార్ట్‌మెంట్ ఎదురుగ్గా వుంది. అన్ని చానల్స్ వరసగా కనిపిస్తున్నాయి. ఏ చానల్‌లో ఏం వస్తుందో చూస్తూ నోట్ చేసుకుంటున్నాడు. “శ్రీనివాస్‌గారూ” స్క్రోలింగ్…
Read Moreస్టూడియోలో అన్ని లైట్లు గబుక్కున వెలిగాయి. ఇంకో అరగంటలో ముగించాలి అన్నది స్వాతి. నయన తల ఊపింది. “ఇన్నేళ్ల జర్నలిస్ట్ జీవితంలో మీకు నచ్చని అంశం ఏమిటి మేడం,” అన్నది నయన. “నిజాయితీని…
Read More“శ్రీజ ఇంకా ఏడుపు ఆపలేదు” అన్నాడు మేకప్‌మాన్ దామోదర్. పేపర్ చదువుకొంటున్న శ్రీకాంత్ దామోదర్ వంక చూశాడు. “ఇదేం గోలరా బాబూ పొద్దున్నే.. ఎంతసేపు ఏడుస్తుందంట..” అన్నాడు చిరాగ్గా.. “ఆవిడ్ని అంతమందిలో అలా…
Read More“ఉపేంద్రా… నాకు తెలుసు.. నువు నన్ను పట్టించుకోవటం లేదు.. ” “అంటే…” “అంటే ఏవుందీ.. నాకెన్ని బులెటిన్‌లు? ఉదయం 8 గంటలకు ఒకటి, రాత్రి ఎనిమిదికి ఒకటి… అంటే ఎన్ని గంటలు…..
Read More“కరెక్టా.. కాదా.. సరిగ్గా ఆలోచించానా…?” దిగుతున్న మెట్టు మెట్టుకీ ఒక్కో ప్రశ్న నిలదీస్తోంది. స్వాతి డోర్ దగ్గిర కనబడగానే ఒక్కో లైటూ వెలుగుతోంది స్టూడియోలో. సెట్ వెలిగిపోతోంది. నల్లని బ్యాక్‌డ్రాప్‌లో చమక్‌మనే కర్టెన్స్…
Read More