
ఆ పిల్లాడు నాకు వేసిన మంత్రం….
ఒక్కొక్కసారి తెలిసిందే. కానీ, మళ్లీ చూస్తాం. చూసి అబ్బురపడతాం. ఎంత అద్భుతం అని మళ్లీ అవలోకించుకుంటాం, మన జ్ఞానాజ్ఞనాలని, దృశ్యాదృశ్యాలని!విషయం ఒక దివ్య దర్శనం. అది నగరంలోని రాంనగర్. ఒక ఎటిఎం సెంటర్…
Read Moreఒక్కొక్కసారి తెలిసిందే. కానీ, మళ్లీ చూస్తాం. చూసి అబ్బురపడతాం. ఎంత అద్భుతం అని మళ్లీ అవలోకించుకుంటాం, మన జ్ఞానాజ్ఞనాలని, దృశ్యాదృశ్యాలని!విషయం ఒక దివ్య దర్శనం. అది నగరంలోని రాంనగర్. ఒక ఎటిఎం సెంటర్…
Read Moreఒక శివరాత్రి చిత్రం ఇది. వేములవాడలోని రాజన్న సన్నిధిలో తల్లీబిడ్డలు.ఒక సాన్నిధ్యం. భగవంతుడూ… తల్లీ…బాలుడూ… ఒక్కమాటలో మొక్కు. అదే ఈ దృశ్యాదృశ్యం. గుర్తుకొస్తున్నాయి. ఏవేవో. తరతరాలు. చిన్నప్పటి కాలువలు. బంగారు పురుగులు. చీమచింతకాయలు….
Read Moreసాధారణంగా ఒక అందమైన దృశ్యం చేస్తాం. లేదా ఒక ఆసక్తికరమైన దృశ్యం చేస్తుంటాం. కానీ, నాకేమిటో ఏమీ లేనిదాన్ని చూడాలనిపిస్తుంది. చూసి ఏదైనా తెలుసుకోవాలని కాదు. అలా చూడాలని, చూస్తూనే ఉండాలని!అందుకే ఏం…
Read Moreసంభాషణ పలు రకాలు. మాటలుంటాయి. మౌనం ఉంటుంది. అరుపులుంటాయి. గుసగుసలూ ఉంటాయి. చూపులుంటాయి. పరిశీలనలుంటాయి. తొలి చూపుల్లోనే చెప్పవలసిందంతా చెప్పడమూ ఉంటుంది. ఒక్కోసారి ఎంతకూ తెగని బంధమూ, అనుబంధమూ ఉంటుంది. మొత్తంగా కమ్యూనికేషన్…
Read Moreనక్షత్రాలు మిణుక్కు మిణుక్కుమంటున్నాయి అనుకుంటాం. కానీ అవి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయట! మిణుక్కు మిణుక్కు… అదొక ఊహ. భావన. అనుభూతి. అదే దృశ్యంగా జ్ఞాపకాల్లో ఉండిపోవడం చిత్రమే. నిజం. చీకటి విశాలాకాశంలో ఆ…
Read Moreరాత్రి పడుకునే ముందు రాసుకున్న రచనల వేడినుంచి గుండెకు ఉపశమనంగా సిగరెట్టు కాల్చుకుంటూ బయట వాకిట్లో నిలబడి చీకటిని, గేటు క్రీనడల్ని, చూసుకుంటూ ఒక బ్లర్ ఇమేజీలా ఉండగా ఒక అంతుపట్టని “ఇమేజీ’…
Read Moreభుజానికి వేలాడే కన్నుతో రోడ్డుమీదో లేదా వీధిలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో చేయగలం. ఒక సీతాకోక చిలుక మరణం కలచివేస్తుంది. ఒక దృశ్యాదృశ్యం. ఒక కప్ప మట్టిలో అణిగిపోయి, విగతజీవి అయి, ఉట్టి…
Read More[‘సారంగ’ కోసం వారం వారం కందుకూరి రమేష్ బాబు రాస్తోన్న ‘దృశ్యాదృశ్యం’ ఛాయా చిత్రలేఖనంలో సరికొత్త సింగిల్ నరెటివ్. సాహిత్య ప్రక్రియలో ఒక ‘చిత్రలిపి’. ‘సామాన్యత’ నుంచి తాను విశాలం కావడంలో కెమెరా…
Read Moreఅదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని! కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు…
Read Moreతెలిసి కాదు, తెలియకనే. ఒక కారణంగా తీసిన చిత్రాలన్నిటినీ చూసుకుంటూ వస్తున్నాను. ప్రతిదీ బావుంటుంది. ప్రతీదీ ఒక కథ చెబుతుంది. అసలు మనిషి తన బతుకు తాను బతుకుతుండగానే వేరే వాళ్ల బతుకులను…
Read Moreఎందుకో, ఎవరినైనా చూడాలంటే ముఖమే. ముఖమే చ్ఛాయ.ప్రారంభం, ముగింపూ ముఖమే. ముఖమే సముఖం.ముఖం. ఇండెక్స్. వాస్తవిక జీవితంలో ముఖమే అధివాస్తవిక చ్ఛాయ. కల్పన వంటి జీవితంలో ముఖమే రంగస్థల వేదిక. ముఖమెంత చ్ఛాయ….
Read Moreకొన్ని మాటలు థియరీ నుంచి కాదు, అనుభవం నుంచి కూడా కాదు. ఛాయల నుంచి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఛాయాచిత్ర ప్రపంచంలో వాస్తవం చిత్రంగా ఉంటుంది.చిత్రమే అనుభవచ్ఛాయగా మారే మూర్తిమత్వం ఛాయా చిత్రకారుడిది….
Read Moreహైదరాబాద్ నగరంలో మింట్ కాంపౌండ్ సమీపంలో ఈమె. ఒక బట్టల మూటలా ఆమె. ఏమీ కానివారిని ఈమె అంటామా ఆమె అంటామా? ఎపుడూ నిర్లిప్తంగా ఉంటుందామె. ఏ ఆలోచనా ఈమె చేస్తూ ఉన్నట్టుండదు….
Read Moreమనకెన్నో పనులు. నిజానికి చిన్నచిన్న పనులను గమనించం. బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం. ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని. ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే….
Read Moreఅనుకుంటాం గానీ కొన్నిసార్లు అవతలి వాళ్ల దుస్థితి చూసి బాధపడతాం. వాళ్ల కష్టాలకు అవేదన చెందుతాం. జాలి పడతాం. సానుభూతి చూపుతాం. ఓదార్చుతాం కూడా. కొన్నిసార్లు ఆ కష్టాల్ని తొలగించడానికి వీలైతే మన…
Read Moreఒకరోజు చూస్తే మరొకరోజు చూస్తాం. ఒకసారి కనిపిస్తే మరోసారి కనిపిస్తూనే ఉంటుంది. జీవితం దృశ్యమే. దృశ్యాదృశ్యాల సంకలనమే. చూపులతో అంచనాలకు రావడమే. రోడ్డుకు ఇరువైపులా కాలిబాటలు. అక్కడ ఎవరో ఒకరు ఏదోలా కానవస్తూనే…
Read Moreసిగ్గు సిగ్గు ఎవరు నేర్పుతారోగానీ పిల్లలకు, దాచుకున్నముఖంతో వాళ్లు ఎన్నిమాట్లాడుతారో. దాచుకోవలసింది ముఖమే కాబోలనుకునే ఆ దాగుడు మూతల చిలిపి దృశ్యాలను ఎవరైనా ఇలా తీస్తూ పోతే ఎంత బాగుంటుంది? మనమూ పిల్లలం…
Read Moreఒకానొక దృశ్యం మనం దైనందిన జీవితంలో ఇమిడిపోయి, అదృశ్యంగా ఉండిపోయిన జీవన ఖండికను మళ్లీ యాది చేస్తుంది. టీకాతాత్పర్యాలు కోరుతుంది. వ్యాఖ్యాన సహిత ప్రవచనం డిమాండ్ చేస్తుంది. మరొక దృశ్యం ఏమీ చెప్పదు….
Read Moreమొదట దృశ్యం. అటు పిమ్మట అదృశ్యం. నిజం. +++ కొంతమంది పొట్రేచర్ చేస్తున్నప్పుడు అప్పుడేమీ తెలియదు. మెడలో నల్లపూసలున్నయా లేవా అన్నది చూడం. కానీ, ఏడాది గడిచిన తర్వాత మళ్లీ ఆమెను చూసినప్పుడు…
Read Moreఒక ఛాయా చిత్రం చేస్తున్నప్పుడు ‘తొలుత ఏది ఆకర్షిస్తుందీ’ అంటే చెప్పలేం. దీనత్వమా ధీరత్వమా అంటే, నలుపా ఎరుపా అంటే ఏమని చెబుతాం? కష్టమేగానీ, ఒకటి సత్యం. ప్రధానంగా ‘మనిషి ఉనికి’ అని…
Read Moreజీవితం ఎంత గమ్మత్తయిందో చెప్పలేం. అదొక పాట. ఆట. కళ్ల ముందే ఆడనక్కర్లేదు. వినిపించేంత దూరంలోనే పాడనక్కరా లేదు. లోపలంతా ఆటే. బయటంతా పాటే.అదృశ్యంగా ఉన్నా సన్నిహిత దృశ్యమే. వినిపించకపోయినా సరాగాలాపనే.ఒక సాంసృతిక…
Read Moreఫొటోగ్రఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే, వేయి పదాల్లో చెప్పేది కూడా ఒక్క చిత్రం చెబుతుంది. నిజానికి వేయి పదాలు, లక్ష పదాలు అని ఎందుకుగానీ… మాటలన్నీ వెలవెలబోయిన…
Read Moreచాలా మామూలు దృశ్యం. ధాన్యం బస్తాలపై పక్షులు. బజార్లలో… ముఖ్యంగా రోడ్లపై ధాన్యం బస్తాలు తీసుకెళుతున్నలారీలు, ట్రాలీలు… వీటిని చూసే ఉంటారు. వాటిపై వాలిన పక్షులను, ఆ గుంపులను చిర్నవ్వుతో చూసే ఉంటరు….
Read Moreపక్షిని చూస్తే మనసు తేలికవుతుంది. ఒక్కోసారి అలా ఎగురుతున్న పక్షితో చూపును పరిగెత్తిస్తే మనసూ తేలికవుతుంది. కానీ, చూపు మధ్యలోనే తప్పిపోతుంది. లేదా ఆ పక్షి మధ్యలోనే మనల్ని తప్పుకుని మాయమైతుంది. మళ్లీ…
Read Moreప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ sebastiao salgado పంచుకున్న ఒక అనుభవాన్ని మరచిపోలేం. అదొక పాఠం. +++2004లో ఆయన ‘Genesis’ అన్న ఒక అరుదైన ఫొటోగ్రఫి ప్రాజెక్టును చేపట్టి 2011లో పూర్తి చేశారు. అదేమిటీ…
Read Moreరోజూ మనం నడిచే వీధిలో ఒక దృశ్యం ఉంటుంది. అది సాయంత్రానికి అదృశ్యం అవుతుంది. మళ్లీ ఉదయం. మరొక ముగ్గు. అదీ మళ్లీ మాయం. దృశ్యాదృశ్యం అంటే ఇదేనేమో! ఉంటుంది, ఉండదు! దైనందినమూ…
Read Moreఒక్కోసారి కొన్ని చిత్రాలు అసలు వాస్తవికతను సరిపోల్చి పిదప వచ్చిన ప్రతీకలను పూర్వపక్షం చేస్తయి. అది సుత్తీ కొడవలి కావచ్చు, ఇంకొకటి కావచ్చును. పనిముట్లే. కానీ, ఉద్యమ ప్రతీకలే అయ్యాయి. విచారం ఏమిటంటే,…
Read Moreon death…………………….. అనిపిస్తుంది. ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిచినప్పుడు జీవితం నిశితం అవుతుందని! అట్లని అన్నీ కానరావు. ముఖ్యంగా మృత్యువు. +++ అనిపిస్తుంది. అన్నీ చివరికంటా తెలుసుకోవడమే మృత్యువు అని!…
Read Moreహైదరాబాద్ లో లక్డీ కపూల్ నుంచి మసాబ్ ట్యాంక్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు వీళ్లు మీకు కనబడే ఉంటారు. బాధపడే ఉంటరు. కానీ, వీళ్లనే కాదు, ఎవరినైనా, అంధులను చూసినప్పుడు ఇబ్బందే. కాకపోతే కొన్ని…
Read MoreWilliam Wordsworth అన్న ఆంగ్ల కవి రాస్తడు. నా హృదయం ఆనంద తాండవం చేస్తుందని. పిల్లల్ని చూసినప్పుడు సింగిడిని చూసినంత ఆనందం అని! దాన్ని గుండెల్లో పొదువుకున్నప్పుడు, అప్పుడు గెంతులు వేసే హృదయమే…
Read More