ప్రకటన

వంగూరి ఫౌండేషన్ 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015) గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే…

Read More

‘సారంగ’లో త్వరలో ‘జాయపసేనాని’ నాటకం

   నేపథ్యం   ఓరుగల్లును పరిపాలించిన గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు,బావమరిది..తర్వాతి కాలంలో తామ్రపురి( ఇప్పటి చేబ్రోలు)ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన “జాయపసేనాని” భారతీయ నాట్య శాస్త్రానికి సంబంధించి భరతముని చే రచించబడ్డ ప్రామాణిక గ్రంథమైన…

Read More

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

స్పష్టంగా, సూటిగా, నిరాడంబరంగా, గంభీరంగా ఉండే సమాజ కేంద్ర కవిత్వం రాసే కవులు “సహజ కవి ప్రతిభా పురస్కారాల కోసం” కవితల సంపుటాలు పంపించవలసినదిగా కోరుతున్నాం. వచన కవిత/పద్యం/గేయాల సంపుటి ఏదైనా ఒక…

Read More

కారామాస్టారు@90

ఒక కధ కధాశిల్పానికి నమూనాయై  చరిత్రలో మిగిలి పోతుంది. ఒక  కధ కధా సౌష్టవానికి వ్యాకరణం అందిస్తుంది. ఒక  కధ కధా సాహిత్యంలో మైలురాయిగా మిగిలిపోతుంది. ఒక  కధ చదువరుల  ప్రాపంచిక దృక్పధాన్ని…

Read More

తెలంగాణ కత కోసం

    తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో ఉన్నాం. ఇన్నాళ్లు ఆధిపత్య భావజాలం గల ఆంధ్రప్రాంత రచయితలతో పోటీలో అనేక అవమానాలు, వివక్ష, విస్మరణ, అణచివేత ఎదుర్కొంటూ వచ్చాం. ఇవాళ మన రాష్ట్రం…

Read More

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014

తెలుగు నెటిజనుల అభిమాన పుస్తక ప్రపంచం కినిగె.కామ్ నిర్వహిస్తున్న కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014 కు ఇదే మా ఆహ్వానం! మీరు 28 సంవత్సరములు లోపు వారా? మీ సృజనాత్మకత ప్రపంచ వ్యాప్తంగా…

Read More

ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్, టెక్సస్ ఆత్మీయ ఆహ్వానం మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న…

Read More

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో లండన్ లో నాల్గవ ప్రప్రంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్),  “యుక్త” (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి సంయుక్త నిర్వహణలో  “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” రాబోయే సెప్టెంబర్ 27 -28, 2014…

Read More

శేఖర్ మిత్రులం !

ప్రియ కార్టూనిస్ట్ మిత్రులారా! మనలో చాలా మందికి తెలిసే వుంటుంది,మనలో వొకడు మన వాడు, మలి తరం రాజకీయ కార్టూనిస్టులలో మహా చురుకులు పుట్టించిన శేఖర్ గత కొంత కాలం గా తీవ్ర…

Read More

శివారెడ్డి, ఇనాక్ కు ‘ దాట్ల’ సాహిత్య పురస్కారాలు

ప్రతి సంవత్సరం ఒక కవి, కధకునికి పురస్కారాలు అందించడానికి ‘దాట్ల దేవదానం రాజు సాహితీ సంస్థ ‘ నిర్ణయించింది.ఈ సంవత్సరానికి (2014) ప్రముఖ కవి కె. శివారెడ్డి, ప్రముఖ కధకులు కొలకలూరి ఇనాక్…

Read More

ఆ రచనల్ని, ఆ వ్యక్తిత్వాల్ని గుర్తు చేసుకుందాం..!

పుట్టపర్తి, చాసో, తిరుమల రామచంద్ర ….గత ఏడాది, ఈ ఏడాది ఈ ముగ్గురు మహారచయితల శతజయంతి సంవత్సరాలు! వారి రచనలూ, వారి వ్యక్తిత్వాలు మన సాంస్కృతిక జీవితాల్లో తరిగిపోని వెన్నెల వీచికలు. ఆ…

Read More

కొలకలూరి విశ్రాంతమ్మ, భాగీరథి పురస్కారాలకు నవలలు, కథాసంపుటాల ఆహ్వానం

కొలకలూరి విశ్రాంతమ్మ  పురస్కారం కోసం 2011-13 మధ్య ముద్రితమైన నవలల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా ఆశాజ్యోతి, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు-56 చిరునామాకు; కొలకలూరి భాగీరథీ పురస్కారంకోసం 2011-13 మధ్య ముద్రితమైన…

Read More

11 న హైదరాబాద్ లో ” చిత్రలిపి” కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన

* ముగ్గులు స్త్రీల కళా నైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. కేవలం హస్తమాత్ర సహాయంతో ఊహాశక్తిని అనుసరించి చిత్ర విచిత్రాలైన రచనా విధానాలతో సంప్రదాయాలను ప్రదర్శించే స్త్రీల ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య…

Read More

‘రంగు రంగుల జ్ఞాపకాలు’…మీ ముంగిట్లో…వచ్చే గురువారం నుంచి…!

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా…

Read More

ఆటా రచనల పోటీలు

అమెరికా తెలుగు సంఘం వారు పదమూడవ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  రచయితల నుండి ఈ…

Read More

వేంపల్లె షరీఫ్, మల్ల్లిపురం జగదీష్‌కు విమలాశాంతి పురస్కారాలు

విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు ప్రతి ఏడాది అందచేసే విమలాశాంతి సాహిత్య పురస్కారాలు 2013 వ సంవత్సరానికి గాను కథా రచయిత వేంపల్లె షరీఫ్ కు, మల్లిపురం జగదీష్ కు…

Read More

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) “750 పదాల” స్మార్ట్ స్టోరీ రాయండి రూ. 10,000/- విలువైన బహుమతులు గెలుచుకోండి మిత్రులారా… మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి,…

Read More

నామిని బహిరంగ ఉత్తరం !

చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.ఐ సంఘానికి నామిని నమస్కరించి విన్నవించేది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, కార్పొరేట్   పాఠశాలల్లో కానీ చదువుకునే పిల్లల పరిస్థితి నిండా అధ్వాన్నంగా వుంది. మరీ ముఖ్యంగా మన…

Read More