వీక్లీ సీరియల్

‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

(గూడు చేరిన పావురం..)   శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె. పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న…

Read More

‘ఎగిరే పావురమా!’ – 17

  తాత కన్ను మూసి రెండు నెల్లవుతున్నా, బాధ నుండి తేరుకోలేక పోతున్నాను. పిన్ని, బాబాయి, రాములు బేషరుతుగా నన్ను ఆదరించారు. ఎవ్వరూ నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం పిన్ని, బాబాయి…

Read More

‘ఎగిరే పావురమా!’ – 16

నేను కళ్ళు తుడుచుకొని బాబాయి వంక సూటిగా చూసాను… ‘చూడు రాంబాబాయి’ అన్నట్టు అతని చేతిని వేళ్ళతో తట్టాను.. కమలమ్మని, గోవిందుని చూపిస్తూ – ‘మూడేళ్లగా వీళ్ళతో కలిసున్నానని, బాగానే ఉన్నానని’ సైగ…

Read More

‘ఎగిరే పావురమా!’ – 15

ఇప్పుడిప్పుడే నా కొత్త కాలితో నడవగలుగుతున్నాను. రోజూ కాళ్ళకి వ్యాయామం చేస్తూ, ఇదివరకటి కంటే బాగానే కదులుతున్నాను. ఇంకా కనీసం నెలరోజుల వైద్యం మిగిలి ఉంది. కాలు సెప్టిక్ అవకుండా ఇంకా మందులు,…

Read More

‘ఎగిరే పావురమా!’ – 14

డాక్టర్ తో మాట్లాడి, పది నిముషాల్లో తిరిగొచ్చాడు జేమ్స్… “అంతా సెటిల్ అయింది, నీ కొత్తకాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తుందట. మన ‘అనాధాశ్రమం’ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మ. నీతో రోజూ…

Read More

ఎగిరే పావురమా! – 13

ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టెళ్ళిన బన్ను తిని నీళ్ళు తాగాక వెనక్కి జారిగిల బడ్డాను…   మొదటినుండీ నా పట్ల ఈ అక్కాతమ్ముళ్ల వైఖరి తలుచుకొని మనసంతా హైరానాగా అయిపొయింది…. పాలెం వదిలేసి, రైలెక్కి…

Read More

ఎగిరే పావురమా! – 12

పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది. మైకు మూగబోయి హడావిడి తగ్గింది. రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా, ఇలా పక్కమీదనుండే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకి అమృతంలా ఉంది. సాయంత్రాలు…

Read More

ఎగిరే పావురమా! – 11

“విననంటే ఎలా గాయత్రి? నువ్వేమౌతావో అనే నా బెంగ. నీ డబ్బంతా పెట్టి పట్నంలో వైద్యం సేయిస్తే నడక, మాట వచ్చేస్తాయి. నీకు పదిహేనేళ్ళు కదా! సరయిన వయసు. నీకు మేమున్నాము. మా…

Read More

‘ఎగిరే పావురమా!’ – 10

సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు. ఆ తరువాత…

Read More

ఎగిరే పావురమా!-9

నా కోసం ఎవరో మనిషి ‘ఊతకర్రలు’ తెస్తారని తెలుసును గాని ఇలా డాక్టరుగారు, ఓ పెద్దావిడ కూడా వస్తారని ఊహించని మేము ఆశ్చర్య పోయాము. ** అదే సమయానికి ఉమమ్మ కూడా వచ్చి…

Read More

ఎగిరే పావురమా! -8

‘అట్లతద్ది’ అనగానే రాములు గుర్తొచ్చి దిగులుగా అనిపించింది. ‘ఈ చిన్నారి ఆడపిల్లకి నా అట్లతద్ది బహుమానం’ అంటూ నాకు జడలల్లి ముస్తాబు చేసేది రాములు. సొంత అక్కలా ప్రేమగా చూసుకునేదని గుర్తొచ్చింది. రోజూలానే…

Read More

ఎగిరే పావురమా! -7

సమాచారం దాఖలు చేసి, ఉమమ్మ అందించిన కాగితాలు తీసుకుని నర్సు చేతికిచ్చారు డాక్టరుగారు. “గాయత్రిది జబ్బు కాదు. ఆమె స్థితిని అంగవైకల్యంగా పరిగణిస్తారు. ఆసుపత్రి చేయగలిగిందల్లా సులువైన పద్ధతిలో, కనీసం ఒక కాలైనా…

Read More

ఎగిరే పావురమా! – 6

రాములు వెళ్ళిపోయిన మూడో రోజు గుడి ‘స్వీపరు’గా కమలమ్మ కొలువులో చేరింది. రాములు ఉండెళ్ళిన పెంకుటింట్లోనే ఇప్పుడు ఆమె ఉంటుంది. నన్ను రోజూ కోవెలకి తిప్పే రిక్షాబ్బాయి గోవిందుకి అక్క కమలమ్మ.  నా…

Read More

ఎగిరే పావురమా! ఐదవ భాగం

ఐదవ భాగం గడిచిన రెండేళ్ళల్లో, రాములు నాలుగు తడవలన్నా వాళ్ళ మామని చూడ్డానికని ఊరికి పోయింది. ఎప్పుడెళ్ళినా పొద్దున్నే పోయి సాయంత్రానికి తిరిగొచ్చేస్తది.   వచ్చాక మాత్రం ప్రతిసారి రెండు మూడు రోజులు…

Read More

ఎగిరే పావురమా ! – 4 వ భాగం

( గత వారం తరువాయి ) నాల్గవ భాగం పిన్ని కాడనుండి కదిలి, గుడికి తయారవుతుండగా, కొట్టాం బయట “సత్యమన్నా,” అని ఎవరిదో పిలుపు. ఇంత పొద్దున్నే ఎవరా! అనుకుని పిన్ని వంక…

Read More

ఎగిరే పావురమా! – 3

తాత పూర్తి పేరు ‘సత్యం సాయిరాం’ అంది. వాళ్ళది మంగళగిరిలో చీర నేతగాళ్ళ కుటుంబమంట. పదారేళ్ళ వయస్సులోనే సవతితల్లితో పడలేక ఇల్లొదిలి విడిగా వొచ్చేసి గంగన్నపాలెం చేరాడంట. కొన్నాళ్ళు చిన్న చిన్న పనులు…

Read More

‘ఎగిరే పావురమా’! ….. రెండవ భాగం

“దసరాలయ్యి వారమైనా, ఈ తడవ మిగులు పనులు అవ్వనే లేదు. అమ్మోరికి భక్తులిచ్చుకున్న కానుకలు, చీరలు సగమైనా సర్దలేదు,” అంది రాములు మాల కడుతూ. పదిరోజుల దసరా పూజలకి గుడి హుండీలో తరగని…

Read More

‘ఎగిరే పావురమా!’–మొదటి భాగం

  నా మాట ….   …… మహారాష్ట్రలో కొద్దిమంది గ్రామీణులు తమ ఆడపిల్లకి “నకూసా” అని పేరు పెడతారని మీకు తెలుసా? ‘నకూసా’ అంటే ‘అవాంఛిత’ అని అర్ధం. ‘నకూస’ వద్దంటే…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 20 నుంచి 26 భాగాలు ( సమాప్తం )

( గత వారం తరువాయి )  20 కొద్దిగా కళ్ళు తెరిచాడు రామం.. రెండ్రోజుల తర్వాత అప్పుడే స్పృహలోకొచ్చి.. అపోలో హాస్పిటల్‌.. హైద్రాబాద్‌. బయట ఎడతెగని వర్షం. రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇరవైమూడు…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా- 19

  జీవితకాలమంతా పనిచేసి.. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా.. రిటైరై., ఉద్యోగ విరమణ అనేది అకస్మాత్తుగా ఎదురై ముందునిలబడే ఒక వీధిమలుపు. నిన్నటిదాకా ఫలానా పనికి పనికొచ్చిన మనిషి ఒక ఈనాటినుండి…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 18 వ భాగం

(గత వారం తరువాయి ) 18 రాత్రంతా నిదురలేదు ముఖ్యమంత్రి గార్కి. అతనికి మేధావులను ఆ క్షణం చెప్పుతో కొట్టాలనిపించింది. మనిషికి సుఖాలు, సంపదలు, అధికారం.. యిలాంటివన్నీ ఉంటే సుఖంగా, సౌఖ్యంగా ఆనందకరంగా…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 17 వ భాగం

(గత వారం తరువాయి) 17 ఒక్కసారిగా నూటా ఎనిమిది ప్రజాపనులు జరుగుతున్న ప్రాంతాలపై ‘జనసేన’ జరిపిన ‘ప్రక్షాళన’ యాత్ర ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. పత్రికలు, మీడియా.. తమ తమ రిపోర్టర్‌లందరినీ ‘జనసేన’ ప్రక్షాళన బృందాలు…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -16 వ భాగం

ముందురోజు రాత్రి హైద్రాబాద్‌లో ‘జింఖానా గ్రౌండ్స్‌’లో జరిగిన ‘జనసేన’ అవగాహన బహిరంగ సభ ఎంతో విలక్షణంగా, విజయవంతంగా జరగడం రామంకు, గోపీనాథ్‌కు, క్యాథీకి, శివకూ.. ప్రధానంగా సలహాదారులుగా ఉండి వెన్నుతట్టిన ‘అగ్ని’ ఛానల్‌…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 15 వ భాగం

( గత వారం తరువాయి) 15 విపరీతమైన ప్రతిస్పందన ప్రవహిస్తోంది ‘జనపథం’లోకి. రాష్ట్రం నలుమూలలనుండి అనేక మంది ఆలోచనాపరులు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు, విద్యాసంస్థలలోనుండి ఉత్తమ విద్యార్థులుగా నేపథ్యం గలవాళ్లు  ఎక్కువగా మహిళలు,…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 13 వ భాగం

( గత వారం తరువాయి) 13 పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులకు ముచ్చెమటుల పట్టి నిప్పుల ప్రవాహంవంటి జ్ఞాపకం తెగిపోయింది. పచ్చని అడవి నడుమ.. విశాలమైన చదునైన గడ్డిమైదానం.. చుట్టూ గుట్టలు.. దూరాన నీలివర్ణంలో…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -12 వ భాగం

(గత వారం తరువాయి) 12 రాత్రి పదకొండు దాటింది. వర్షం. ”ఏమైందయ్యా.. నీయవ్వ.. ఎంతసేపింకా. ఎస్‌యీ గాడేడి..” పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులు చిందులు తొక్కుతున్నాడు గెస్ట్‌హౌజ్‌లో. అసలే మంత్రి.. పైగా విస్కీ తాగాడు…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 11 వ భాగం

(గత వారం తరువాయి) 11 ”మనం చిన్నప్పుడు..మూడో తరగతిలో ఉన్నపుడు చదువుకున్న ఓ కథ జ్ఞాపకముందా లీల.. ఒక రాజుంటాడు.. అతను దేవునిగురించి తపస్సు చేసి ప్రసన్నుణ్ని చేసుకుని వరంకోరుకోమంటే..తను ఏది ముట్టుకుంటే…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 10 వ భాగం

(గత వారం తరువాయి) 10 బెంజ్‌ లిమో కారు గంటకు నూరు మైళ్ళ వేగంతో పోతోంది. ఇంకో పదినిముషాల్లో కారు విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌ ముందుంటుంది. బయట వర్షం కురుస్తూనే ఉంది..ఎప్పటినుండో..కాస్త…

Read More

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 9 వ భాగం

ఒక స్వరం కావాలిప్పుడు..ఒక గొంతు కావాలిప్పుడు. ఒక అంతర్ఘర్షణతో నిత్యం కుతకుత ఉడికిపోయే మనిషి తన అంతఃచేతనలో నుండి, తన ప్రజ్వలిత అంతర్లోకాల్లోనుండి భువి నుండి దివికి ఒక నభోపర్యంత కాంతిస్తంభమై ప్రకాశించగల…

Read More