ఈదేసిన గోదారి

datla lalitha

పిట్ట మనసులో ఏవుందీ ?

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు . మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం…

Read More
SAM_0344

పారా హుషార్

 ‘ అకూ-వక్కలా అత్తా కొడళ్ళిద్దరూ కల్సి రావాల్సిందే ‘  అని పిలుపుల కొచ్చినపుడు మరీ మరీ చెప్పివెళ్ళారు మా అత్తగారి  ఆఖరి మేనల్లుడు .ఆ మాట విసుగు-విరామం లేకుండా చెప్పినవాళ్ళకే మళ్ళీ మళ్ళీ…

Read More
SAM_0344

ఎంత నేర్చినా…?

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు . అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో…

Read More
datla lalitha

పిలవని పేరంటం

” ఏం చేస్తున్నావే ” అంటూ స్వతంత్రంగా  గది తలుపు తోసుకొచ్చారు  అత్తగారు .  ఆకాశం లోని ఇంద్రధనుస్సును ఒక్కలాగు లాగి భుజాలమీద వేసుకొచ్చేసినట్టూ ఆవిడ భుజాలనిండుగా రంగురంగుల చీరలు . “తులసిదళం…

Read More
SAM_0344

‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం…

Read More
datla lalitha

“అలసిన వేళనే చూడాలీ….”

  అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  …… ‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ…

Read More
sarvamangalam

సర్వమంగళం

ఇల్లంతా , కాలుకాలిన పిల్లిలా  తెగ  తిరిగేస్తున్నారు  అత్తగారు . కాసేపటికి ఉన్నచోటే నిలబడిపోయి వేళ్ళమీద లెక్కలేస్తున్నారు . వేళ్ళతో లెక్కలు తేలకో ఏమో , విసుగ్గా చేతులు విదిలించి వాటిని నడుoమీద…

Read More
Godavari-2

‘అతనికంటె ఘనుడు’

శ్రీ శ్రీ శ్రీ  గిరజాల  బోడిబాబు  మాఊరికే కాదు చుట్టుపక్కల మూడూళ్ళకి  మహా మహా వైద్యగాడు గా చెలామణీలో ఉన్నాడు.  వాడినడిగితే హోలు తూ.గో. జిల్లాకే తాను తలమానికం అని చెపుతాడు అరగిద్ద…

Read More

తెల్లారగట్ల ప్రయాణం

“ఎన్నిగంటలకి పెట్టమంటావ్  అలారం,” అంటూ గడియారం పట్టుకొచ్చారు మా అత్తగారు.  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి. ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది….

Read More