గాజు కెరటాల వెన్నెల

flower queens daughter 2

                                                      పూల రాణి కూతురు

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు…

Read More
little girl 2

మంచును కరిగించిన పాపాయి

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి…

Read More
pinto 2

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

  అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా…

Read More
image2

తృప్తి ఫలం

  అనగనగా ఒకావిడకి ఇద్దరు  కూతుళ్ళు…రోలీ, పోలీ. వాళ్ళకి తండ్రి లేడు.   చూసేందుకు బాగానే ఉండేవారు కాని దురుసు గా, స్వార్థంగా  ప్రవర్తించేవారు. వాళ్ళు తనలాగే ఉంటారు కనుకే ఏమో, తల్లికి వాళ్ళంటే…

Read More
islamic-art-paintings

భగవంతుడి స్నేహితుడు

అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు ….

Read More
John Faed The Spinningwheel

ముడి

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘…

Read More
MythiliScaled

నీలిపూల రహస్యం

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి…

Read More
story2

ప్రేమతో…

చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది….

Read More
The-prince-of-egypt 1

విధి కన్న బలమైనది

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు ….

Read More
story2

జాగ్రత్త లేనివాడు

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ !…

Read More
MythiliScaled

ఆశ – దురాశ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి…

Read More
moon

రోజ్ మేరీ

ఒకానొకప్పుడు ఒక తండ్రీ కూతురూ ఉండేవారు. వాళ్ళకి కొంచెం పొలం ఉండేది. అమ్మాయి కి రోజ్ మేరీ మొక్క  సువాసన చాలా ఇష్టం. తన గౌన్ లో ఎప్పుడూ  ఆ రెమ్మలు దాచుకునేది….

Read More
Mythili

అడవిలో ఇల్లు

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున చిన్న  గుడిసెలో  ఒక కట్టెలుకొట్టుకునేవాడు  తన భార్యా ముగ్గురు కూతుళ్ళతో ఉంటుండేవాడు. ఒక రోజు పొద్దున్నే  అతను అడవిలో ఎక్కువ దూరం ఎండుకట్టెల…

Read More
అన్నదమ్ములు

అన్నదమ్ములు

ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు…

Read More
The-Two-Princesses-glass-mask-topeng-kaca-22689515-493-519

అక్కా చెల్లెళ్ళు

ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా…

Read More
munier_1886_05_one_more_please_wm

ఒకరికొకరు

అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ…

Read More
MythiliScaled

మేలు మరవనివాడు

నులివెచ్చటి వసంతకాలపు ఉదయం. స్కాట్లండ్ లో ఒక జమీందారు తనకోట బయట ఆకుపచ్చని మైదానం లో పచార్లు చేస్తున్నాడు . ఆయన అసలు పేరు కొల్జియాన్ జమీందారు. అయితే స్కాట్లండ్ లోని ఆరీషైర్…

Read More
2the_fairies_vale

అడగవలసిన వరం

అనగనగా ఒక పెద్ద తోట. తోట నిండా రంగురంగుల పూలమొక్కలూ నీడ ఇచ్చే పళ్ళ చెట్లూ – చల్లటి జలయంత్రాలు, కలువలు విచ్చే కొలనులు. తోట మధ్యలో చక్కటివిశాలమైన ఇల్లు. అందులో ఒక…

Read More
MythiliScaled

పన్నెండు రూపాల ప్రేమ!

ఒకానొకప్పుడు ఫెయిరీల రాణిని ఎన్నుకోవటానికని పోటీ పెట్టారు. సుక్రాంటైన్, పరిడైమీ ఇని ఇద్దరు ఫెయిరీలు అన్ని విషయాలలో గొప్పవాళ్ళని తేలింది. వాళ్ళలో ఏ ఒక్కరిని రాణిగా చేసినా రెండోవారికి అన్యాయం జరిగేంత సమానం…

Read More