
ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!
రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు…
Read Moreరెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు…
Read More” లలిత సంగీతం అనే పేరు ఎలా వచ్చింది ? ” అన్న నా ప్రశ్నని కొంత మార్చి ” లలిత సంగీతం ఎలా వచ్చింది ? ” అని నవ్వుతూ అడిగారు…
Read More( తాడిగిరి పోతరాజు : 1937-2015 ) తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన…
Read Moreఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ…
Read Moreమా నాన్నగారు- పి.వి శర్మ- ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. మా పెద్ద నాన్నగారు పి. ఎల్.ఎన్.శర్మగారు (మహా విద్యావేత్త,అధ్యాపకుడుగ, ప్రిన్సిపాల్ గా కూడా విధులు నిర్వర్తించారు) పాలగుమ్మి…
Read Moreఅప్పటి అకడమిక్ స్టాఫ్ కాలేజీ, ఒకప్పటి భాషా శాస్త్ర విభాగం. లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్. అన్నయ్య ఎం.ఏ. లింగ్విస్టిక్స్ చదువుతున్న రోజులు. నేను పదవ తరగతిలో ఉన్నాను. అన్నయ్య తన డిపార్ట్మెంట్కు తీసుకుపోయాడు. అప్పటివరకూ…
Read Moreఅవును కదా గుల్జారే లేకపోతే – సంతోషానికి పర్యాయ పదమేదో తెలిసేది కాదు. కన్నీటికి వుప్పుతనం వుందనీ తెలిసేదే కాదు. ప్రేమకి స్పర్శ వుంటుందనీ తెలిసేది కాదు. కోల్పోవటానికి వునికొకటి వుంటుందని తెలిసేది కాదు….
Read More1. మనకు జీవితకాలం పాటు ‘నిరంతరానంద భిక్ష’ పెడుతూవుండే కవితో మనకు – వైయక్తిక స్థాయిలో – చాలా సంక్లిష్టమైన, ambivalent అయిన సంబంధం ఉంటుందనిపిస్తుంది. గాథాసప్తశతి ని ‘The Absent…
Read More2006 ఫిబ్రవరి 24న తస్లీమా ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య ‘శటానిక్ వర్సెస్’ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు. ఆయనే ‘మహిళా సల్మాన్ రష్డీ’ అని…
Read Moreప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా…
Read Moreఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన…
Read Moreఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు….
Read Moreఅమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన…
Read More“మీరు డాంటెలాగ జీవితపు లోతుల్ని తవ్వుకుంటూ, వెతుక్కుంటూ అలా ఓవర్ కోటు వేసుకుని, పలచబడుతున్న జుట్టుతో ప్రపంచంలోని విషాదాల్నీ, బాధల్నీ భుజాన వేసుకుని మొగల్ సరాయ్ ప్లాట్ ఫాం మీద తిరుగుతున్నారు….
Read More2004 వ సంవత్సరం లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం లో వివిధ అంశాలపై ప్రపంచీకరణ ప్రభావం అనే సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అన్నీ సెషన్స్ కి నేను…
Read More“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో…
Read Moreధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. “హలో”…
Read More