Columns

myspace

పిల్లలది కాదీ లోకం!

ఓ వందేళ్ల క్రితం హెమింగ్వే రాసేడు ఓ ఆరు పదాల కావ్యం. ఎప్పుడు గుర్తొచ్చినా కలవరపెట్టే రచన — For sale: baby shoes, never worn.  అమ్మకానికి పెట్టిన ఏదో చిన్నారి…

Read More
Rehearsal cover

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత…

Read More
10410372_10152573024851700_6156636491804091071_n

ఎర్రటి ఎన్నియల్లో ఎన్‌కే

‘ఎన్‌కే మరణించారు..’ అని ఒక స్నేహితురాలు ఎస్ఎంఎస్ పెడితే ఆఫీసునుంచి వణికించే చలిలో తిరిగి వస్తున్న నా శరీరంలో వెచ్చని నెత్తురు ఎందుకు ప్రవహించింది? దేహాన్ని కోస్తున్న చలిగాలుల మధ్య ఒక వేడిగాలి…

Read More
10801896_10152571579726700_7233801900523835577_n

‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

 ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ…

Read More
imagesHJG8UATD

PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ !…

Read More
image2

తృప్తి ఫలం

  అనగనగా ఒకావిడకి ఇద్దరు  కూతుళ్ళు…రోలీ, పోలీ. వాళ్ళకి తండ్రి లేడు.   చూసేందుకు బాగానే ఉండేవారు కాని దురుసు గా, స్వార్థంగా  ప్రవర్తించేవారు. వాళ్ళు తనలాగే ఉంటారు కనుకే ఏమో, తల్లికి వాళ్ళంటే…

Read More
భాను, సీత, పూర్ణ, ఉష

మా పెద్దన్నయ్య పెళ్ళి కబుర్లు

1960 దశకంలో మా కుటుంబంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి…మా కుటుంబం అంటే నా స్వంత అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళలో అన్న మాట. వాటిల్లో మొట్టమొదట జరిగిన శుభకార్యం మా పెద్దన్నయ్య పెళ్లి. తను ఎస్.ఎస్.ఎల్.సి…

Read More
WP_20141202_001

“మాటల్లేని చిత్రాల” లోకంలో కాసేపు…

  ఏ విషయానికి చెందిన పుస్తకానికైనా “చరిత్ర” అనే పేరుంటే ఆ విషయంపట్ల చాలా ఇష్టం ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా అందరూ దాన్ని పక్కన పెడతారు. 675 పేజీలున్న “ప్రపంచ సినిమా చరిత్ర…

Read More
jag1

ప్రతి గజల్ ఒక ఆత్మ కథే!

గజల్ రారాజు జగ్జిత్ సింగ్ గురించి నేను ఎపుడూ ఒకటి అనుకుంటా.. “గంధర్వులు అప్పుడప్పుడు శాపగ్రస్థులయి భూమి పై జన్మిస్తారని” ఒక ప్రతీతి. అలాంటి వారే జగ్జిత్ అనిపిస్తుంటుంది. మన అదృష్ట వశాత్తు…

Read More
islamic-art-paintings

భగవంతుడి స్నేహితుడు

అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు ….

Read More
satyam3

“ఇష్ లీబె దీష్!”

1964లో ‘సంగం’ అని ఒక హిందీ సినిమా వచ్చింది. రాజ్ కపూర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం. ఆరోజుల్లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన రంగుల చిత్రం. వైజయంతిమాల, రాజేంద్రకుమార్ ఇతర నటులు….

Read More
మీరే చెప్పండి

మీరే చెప్పండి

  ఆ రోజుల్లో ‘పాండీబజార్’ ఎంత ఫేమస్సంటే అక్కడ నడుస్తుంటే చాలు.. బోలెడు మంది ‘ఆర్టిస్టులు’ కనపడే వాళ్ళు. టి.నగర్ సరేసరి. హార్ట్ అఫ్‌ ద సిటీ. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ టి.నగర్….

Read More
John Faed The Spinningwheel

ముడి

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘…

Read More
Fusion షాయరీ on స్వప్న భంగమ్!

Fusion షాయరీ on స్వప్న భంగమ్!

1. బచ్ పన్ సే మనో ప్రవాహం లో సప్నో కె కష్టీ ని నడిపిస్తూనే ఉన్నాను. ప్రవాహమోసారి మా ఊరి నాగసముద్రం లా నిమ్మళంగా ఉంటే, ఇంకో సారి Pacific ocean…

Read More
imagesODLF8DC7

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత…

Read More
MythiliScaled

నీలిపూల రహస్యం

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి…

Read More
our-legend-of-cinema-christopher-nolan-1007037965

‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న…

Read More
story2

ప్రేమతో…

చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది….

Read More
పొద్దుటి పూట  పిల్లలు

పొద్దుటి పూట పిల్లలు

పొద్దున్నే తల్లి వొడిలోంచి పిల్లలు మొలకెత్తుతారు చీకటి వెలుతురు చాలు పోస్తున్నట్టు నాలుక నూగాయలోంచి మాటల విత్తనాలు రాలుతాయి తెల్లారుజాము, తల్లి వొడి పసివాళ్లకు ఆకాశమంత మాటలను నేర్పుతాయి మాటలు నదీపాయల మీద…

Read More
kaloji

సాహిత్య చరిత్రలో కాళోజి దారి…

కాళోజి – తెలంగాణ రచయితల సంఘం1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి పునాది పడింది.  హైదరాబాద్‌లో ఈ నిలయ స్థాపనలో రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజనాయని వెంకటరంగారావులు కీలక…

Read More
image3

ఫ్లారెన్స్ టు పీసా!

  నాకు ఎప్పటినించో ఫ్లారెన్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వున్న చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని కోరికగా వుండేది. ఎందుకంటే, ఆ ప్రదేశం ‘రెనెసాన్’ ఉద్యమం పుట్టిన ప్రదేశం. ‘రెనెసాన్’ కాలంలో వెలిగిపోయిన చిత్రకళా…

Read More
మిస్టరీల హిస్టరీ – దేవగిరి

మిస్టరీల హిస్టరీ – దేవగిరి

  పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. ఒక…

Read More
పోరాట ప్రతీక కొమరం భీమ్

కొమురం భీం – గతమూ వర్తమానమూ

  ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం…

Read More
The-prince-of-egypt 1

విధి కన్న బలమైనది

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు ….

Read More
myspace

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి?

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి? రాయగలమని చెప్పి తోచినవన్నీ రాసేయ్యాలా? సహజమైన ఫ్లో రాకపోయినా ఏదన్నా అనుకుంటే కృతకంగానైనా ఏదో ఒకటి రాసేయ్యాలా? ఇలాటి సందేహాలు ఎన్నో వస్తాయి రచయితలకు. వేధిస్తుంటాయి అనుక్షణం….

Read More
story2

జాగ్రత్త లేనివాడు

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ !…

Read More
mukta-1

నియ్యత్‌కు నిదర్శనం ‘ముక్త ‘

‘గతానికి-వర్తమానానికి’ మధ్య వంతెన చరిత్ర. ఈ చరిత్రను ఇన్నేండ్లు ఆధిపత్య భావజాలం ఉన్నోళ్లు రాసిండ్రు. దాంతోటి అండ్ల తప్పులు దొర్లినయి. ఇప్పుడు తప్పులు సరిజేసి నియ్యత్‌గా నిజమైన విషయాల్నే చెప్పాలె. మొత్తం తెలంగాణ…

Read More
MythiliScaled

ఆశ – దురాశ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి…

Read More