
ఆత్మ రంగు తెలుసుకున్న వాడు…
We live unsettled lives And stay in a place Only long enough to find We don’t belong. ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand…
Read MoreWe live unsettled lives And stay in a place Only long enough to find We don’t belong. ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand…
Read More[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా…
Read Moreగదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు అవును, కచ్చితంగా అప్పుడే కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు. ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో వొక్క…
Read More[ఈ నెలలో విడుదల అయిన బాల సుధాకర్ మౌళి కవిత్వ సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ ముందు మాట ఇది] చిన్న విషయం చెప్పాలి, బాల సుధాకర్ కవిత్వంలోకి వెళ్ళే…
Read More1 ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు! వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు…
Read Moreశ్రీ శ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ లేత వయసులో–…
Read Moreపసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ,…
Read More15న పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది. 1 మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?!…
Read More1 ఇప్పుడెలా వుందో తెలియదు చింతకాని! ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది….
Read Moreముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని…
Read More1 A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events…
Read More1 తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు! ఇంకా అసలు ఎప్పుడొచ్చిందో, చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి…
Read Moreఅవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు…
Read Moreవొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది….
Read More(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో…
Read Moreఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు. వొక…
Read Moreఆగస్టు 30 పొద్దున్న. వొక కవి చనిపోయిన రోజు మనసెలా వుంటుంది? ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు…
Read Moreచాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న! వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు…
Read Moreదేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తన…
Read Moreతెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది. తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు. మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్…
Read Moreవొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసి సహప్రయాణం – సఫర్ – చేయగలరా? చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు? త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు ప్రశ్నలూ…
Read More1 నువ్వొట్టి పాటవే అయితే ఇంత దిగులు లేకపోను,షంషాద్! నువ్వు కొంత నా బాల్యానివి, కొంత నా తొలియవ్వనానివి. ఇంకా కొంత సగం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన నిండుయవ్వనానివి. వొక్కొక్క తలుపూ మూసుకుంటూ…
Read Moreమొదటి సారి ఎక్కడి నించో వొక వాన చినుకు పడ్డప్పుడు ఆ అనుభూతిని నేను ఏ భాషలోకి తర్జుమా చేసుకుని వుంటానో? అక్షరాలేమీ తెలియనప్పుడు అది వొక ఆనందపు కేరింత అయి వుంటుంది….
Read MoreOne day the Nouns were clustered in the street, An adjective walked by, with her dark beauty The Nouns were struck, moved, changed. The…
Read Moreరాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది – మిగిలిన ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో…
Read Moreపుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ- వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి…
Read More