ఝాన్సీ పాపుదేశి

మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో…

Read More