మహమూద్ దర్వీష్/ఎన్. వేణు గోపాల్

యువ కవీ!

యువ కవీ!

మా సూచనలు పట్టించుకోకు, మరిచిపో నువ్వే మొట్టమొదటి కవిత్వం రాస్తున్నట్టు లేదా నువ్వే ఆఖరి కవివైనట్టు నీ సొంత పదాలతో మొదలుపెట్టు   మా కవిత్వం చదివే ఉంటావు మా అహంకారాల కొనసాగింపు…

Read More