మొయిద శ్రీనివాస రావు

front cover

నన్ను నేను సమాధానపరుచుకోవడానికేనేమో…!

     సాయంత్రమయ్యేసరికి నలుగురు పిల్లలను తన చుట్టూ పోగేసుకొని అమ్మమ్మ కథలు చెప్పిన తీరు నాకు కథలపై మొదటిగా ఆసక్తిని కలిగిస్తే, కాలేజీ రోజుల్లో అంత్యప్రాసలతో కూడిన నాలుగు వాక్యాలు కవిత్వమని భ్రమించేలా చేశాయి….

Read More