
ఏ పేజీ చూసినా ఆ గతమే గుర్తొస్తుంది: రావూరి భరద్వాజ
హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని విజయనగర్ కాలనీలోని మధ్యతరగతి నివాసమైన భరద్వాజ ఇల్లంతా పత్రికలు, చానళ్ళ ప్రతినిధులు, కెమేరామన్లు, ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చిన వాహనాలతో ఆ ఇంటి సందంతా సందడిలో…
Read More