శ్రీనివాసు గద్దపాటి

చిత్రరచన: ఏలే లక్ష్మణ్

రామక్క

రాకరాక మా అల్లుడొచ్చిండే ఓ..రామ అల్లుడొచ్చిండే ఓ…లేడి అల్లుడొచ్చిండే అల్లునికి నెల్లూరు సారగావాలె ఓ..రామ అల్లుడొచ్చిండే ఓ..లేడి అల్లుడొచ్చిండే.. పాట పక్కనే పారుతున్న పాకాల ఏటి పరుగు లెక్కుంది.పాటతోపాటు సేతులు లయబద్ధంగా కదులుతూ…

Read More