
ఫ్రిజ్ లో ప్రేమ
దృశ్యం-3 (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం…
Read Moreదృశ్యం-3 (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం…
Read More(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా) ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో…
Read Moreదృశ్యం-4 (రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. చంద్ర సూర్యులు అతని ముందు కొంతదూరంలో కూర్చుని ఉంటారు. ముఖాల్లో శాంతి, బుద్ధిస్టు మాంక్ లాగా.) (మోనాస్ట్రీలలోని కర్ర గంటలు అదేపనిగా మోగుతుంటాయి) చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు. చంద్ర: మధ్యలో ఎక్కడో… సూర్య: మధ్యలో ఎక్కడో?… చంద్ర: మారాలి. సూర్య: పరివర్తనం చంద్ర: కొత్త యుగం. సూర్య: నాకు స్వేఛ్చ చంద్ర: నాకుమల్లే సూర్య: అధికారం మారుతుంది. చంద్ర: ఆ… తెలుస్తోంది….
Read More(ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు. సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.) (ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.) ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా? అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా? ప్రసన్న: నేను… నేను బాలేను… అతి ప్రసన్నా… (అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు) అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా? ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా.. (ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు. అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ? ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను. అతిప్రసన్న: అయితే ప్రసన్నా,…
Read More(ఆదివారం శుభ్రమయిన బట్టలు వేసుకుని రాసుకుంటూ ఉంటాడు ప్రసన్న. ఫ్రెష్ గా సంతోషంగా, వేగంగా కాగితాలమీద ఏదో దించుతున్నాడు.) (పార్వతి వస్తుంది.) పార్వతి: ప్రసన్నా… ప్రసన్నా, కాస్త డబ్బిస్తావా? పార్వతీబాయితో కాస్త కూరగాయలవీ తెప్పించాలి. ప్రసన్న: తీసుకో.. లోపల పర్సుంది. దానికడగడమేమిటి పార్వతీ? పార్వతి: భోజనంలోకి ఏం చేయమంటారు? ప్రసన్న: నీచేత్తో చేసిన పనసకూర తిని చాలా రోజులయింది. చేస్తావా? పార్వతి: దాన్దేముంది చేస్తాను. చాయ్ తీసుకుంటారా? ప్రసన్న: చాయ్ ఇస్తానంటే నేనెప్పుడన్నా వద్దంటానా? పార్వతి: విన్నారా…. ఇవాళ మధ్యాహ్నం టీ.వీ.లో షోలే సినిమా ఉంది. తొందరగా భోజనాల కార్యక్రమం ముగించుకొని ఎంచక్కా సినిమా చూసేద్దాం. సాయంత్రం టీతో పచ్చి బఠానీల గింజెలు తాలింపు చేస్తాను. ప్రసన్న: పార్వతీ… ఇదే. నా కవిత…. చదువుతాను విను. పార్వతి: తర్వాత, నేను కాస్త వంటింట్లో పని సవరించుకొని టీ తీసుకొస్తాను. అప్పుడు చదివి వినిపించండి. (ఆమె తొందరతొందరగా లోపలికెళ్తుంది.) ( పార్వతి లోపలికెళ్ళి పార్వతీబాయిని స్టేజి మీదికి తోస్తుంది. పార్వతీబాయి ప్రసన్న ముందుకొచ్చి పడుతుంది.)…
Read Moreదృశ్యం -1 ( పార్వతీ (32) ప్రసన్న (35) ల ఇల్లు. ప్రసన్న తెల్ల కాగితాల కుప్పలో కూర్చున్నాడు. నోట్లో పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నాడు. పార్వతి ఫోనులో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ…
Read More