సునీత మన్నే

url

అంతరంగం

వసంతం వచ్చినా శిశిరం ఇంకా వీడ్కోలు చెప్పలేదంటూ చల్లటిగాలి విసురుగా ముఖాన్ని పలకరించింది.ఎటుచూసినా విరగబూసిన పూల గుత్తులే..ఒక్క క్షణం మనసు ఒకలాంటి తన్మయత్వంలో మునిగింది. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కధల్లో రాజకుమారి ఉద్యానవనం…

Read More