బివివి ప్రసాద్

తోటివారిని

తోటివారిని

  మన తోటివారిని గాజులానో, పూలలానో, కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం నిజంగా మనం తెలియనిచోట…

Read More
అదేంకాదు కానీ..

అదేంకాదు కానీ..

          అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా గాలిపడవ తెరచాపై…

Read More
తాకినపుడు

తాకినపుడు

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు నీ నవ్వు కొండల్లో పరుగులు తీసే పలుచని గాలిలా వుంటుందని పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి కవీ, ఏం మనిషివి నువ్వు ప్రపంచాన్ని…

Read More
నిద్ర నుండి నిద్రకి

నిద్ర నుండి నిద్రకి

నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది వినిపించని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు కనిపించని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి నీ లోపలి శూన్యంలో…

Read More