All Articles

తెలుపో… నలుపో… జాన్తానై …

“నల్ల మందు తెలుసు. ఈ నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ? రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ…

Read More

See you soon..

[‘సారంగ’ కోసం వారం వారం కందుకూరి రమేష్ బాబు  రాస్తోన్న ‘దృశ్యాదృశ్యం’ ఛాయా చిత్రలేఖనంలో సరికొత్త సింగిల్ నరెటివ్. సాహిత్య ప్రక్రియలో ఒక ‘చిత్రలిపి’. ‘సామాన్యత’ నుంచి తాను విశాలం కావడంలో కెమెరా…

Read More

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

  అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా…

Read More
గుర్తుందా?

గుర్తుందా?

పెరట్లో నందివర్ధనం చెట్టు ప్రక్కన నా ఎదురుగా నిలబడిన నువ్వు నీ మొహాన కొంటెదనం కలగలిసిన పెదాలు విచ్చని ఓ చిరు నవ్వు నా కళ్ళలోనికి మాత్రమే చూస్తూ  నీ పయోధరాల కోమలత్వానికి…

Read More

అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు…

Read More

ఈమె ‘చేతల’ సరస్వతి…

  “ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన…

Read More

‘పాత్రో’చితంగా…

నిన్న ఆహుతి ప్రసాద్ ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…! మృత్యువు ఎంత గడుసుదీ! అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి…

Read More

నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది….

Read More

ఈమె…అలిశెట్టి ప్రభాకరూ…

అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని! కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు…

Read More

పుస్తకాల అలల మీద ఎగసిపడింది కృష్ణమ్మ!

బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ…

Read More

జాయపసేనాని -2

  దృశ్యం-2   స్వయంభూ దేవాలయం..రంగ మండపం ( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..)  గుండామాత్యులు:నాయనా…

Read More
డిశెంబరు చలి గాలి పటాలు

డిశెంబరు చలి గాలి పటాలు

1 నిగ నిగ లాడుతున్న రేగుపండు, కొరికితే వకటే వగరు 2 ఎటు పోయింది మద తుమ్మెదల గుంపు! పూలు నిగారింపు కోల్పోయి విరహ నిట్టూర్పులతో తలవాల్చి… 3. మత్తు కిటికీ తెరుస్తూ…

Read More

పీకె హై క్యా?

పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది…

Read More

హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన కధ

‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది మధ్యతరగతి వారికి హింస మొదట…

Read More

ఒక పెయింటింగ్ అంటే వెయ్యి పేజీల పుస్తకమే!

‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’ నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే…

Read More

కవుల కవి – ఇస్మాయిల్

  ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ…

Read More

పిల్లలది కాదీ లోకం!

ఓ వందేళ్ల క్రితం హెమింగ్వే రాసేడు ఓ ఆరు పదాల కావ్యం. ఎప్పుడు గుర్తొచ్చినా కలవరపెట్టే రచన — For sale: baby shoes, never worn.  అమ్మకానికి పెట్టిన ఏదో చిన్నారి…

Read More

మనోరమ, స్టోరీ ఆఫ్ మనోజ్ అండ్ రమణి

  సిటీలో కాస్ట్ లీ ఏరియాలో మినిమo ఛార్జీల్తో నడిచే మనోరమ రెస్టారెంట్ ఎప్పట్లాగే ఆరోజు సాయంత్రం  కూడా ఫుల్గా నిండిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ శబ్దాల్తో ఫస్ట్ ఫ్లోర్లో సప్లయర్ల వడ్డింపుల్తో ఆరువరుసల్లో ఉన్న…

Read More
అయ్య యాది-2

అయ్య యాది-2

ఉయ్యాల లూగింది యాద్లేదు నాకు భుజాలమీదాడింది మర్శిపోనెన్నట్కి కన్నదమ్మే గాని కంట్కి రెప్పోలె కాపాడ్త్వి నువ్వు పుట్టినకాడ్నించి   అంగడ్కి బోతప్డు   ఆఠాణ అక్కకిచ్చి అందర్కి బంచమని శెప్పిపోతుంట్వి పొద్దూక పండ్లు…

Read More

రస్టికేషన్

‘రాం’ యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చాడు.చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కొత్త కళ విరిసింది.పెద్ద పండగ మళ్ళీ ఓ సారి మా తలుపు తట్టినట్లుంది. మా ఒంటరి జీవితాల్లో సందడి చేయడానికి వసంతం…

Read More

గాయపడ్డ మనసులోంచి కరుణ -రసూల్ ఖాన్ “ఓడిన నేను” కవిత

ధిక్కా రం ,తిరస్కారం లాంటివి ప్రతిఫలించే అస్తిత్వోద్యమాలు తెలుగులో ఎన్నో కనిపిస్తాయి.మైనారిటీ వాద కవిత్వానికి,ఇతర అస్తిత్వ వాదాలకు మధ్య ఒక ప్రధాన వైరుధ్యముంది.దళిత, స్త్రీ వాదాలు ప్రాచీన సంప్రదాయాలమీద తిరుగుబాటుచేసాయి.అంతే కాలికంగా గతంపై…

Read More

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత…

Read More

ఎర్రటి ఎన్నియల్లో ఎన్‌కే

‘ఎన్‌కే మరణించారు..’ అని ఒక స్నేహితురాలు ఎస్ఎంఎస్ పెడితే ఆఫీసునుంచి వణికించే చలిలో తిరిగి వస్తున్న నా శరీరంలో వెచ్చని నెత్తురు ఎందుకు ప్రవహించింది? దేహాన్ని కోస్తున్న చలిగాలుల మధ్య ఒక వేడిగాలి…

Read More

‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

 ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ…

Read More

లాల్ సింగ్ కవిత్వం గరమ్ గరమ్ చాయ్!

  కవులు తమలోకంకి నిజలోకంకి వంతెనలు కట్టలేక  పిచ్చివాళ్ళు గా మారతారో లేదా, ప్రపంచం మీద పిచ్చి ప్రేమ వాళ్ళని కవులుగా చేస్తుందా అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అయితే దానికి పర్ఫెక్ట్  అన్సర్…

Read More

అవును! పుస్తకం కూడా ప్రేమిస్తుంది!

అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు గుడ్డి దీపమై దారి చూపింది పుస్తకమే. ఆశయాలలో ఆవేదనలో తోడై నిలిచి, పెను బాధ శరద్రాత్రి…

Read More

దొంగ

                           ” అమ్మో! నాకేం తెలీదండీ! కొట్టకండయ్యా! నేనేం తియ్యలేదయ్యా! నేను దొంగని కాదయ్యా! అమ్మో” అంటూ కేకలు పెట్టి యేడుస్తున్న ఆ కుర్రాడి వంకే ఆ హోటల్లో ఫలహారాలుచేస్తున్న వాళ్ళంతా…

Read More

కవిత్వమై కట్టలు తెంచుకున్న కోపం!

ఆ సాయంత్రం త్యాగరాయ గానసభకి వెళ్ళాను. వంగూరి ఫౌండేషన్ వారి   నెల నెలా తెలుగు వెలుగు అనే సాహితీ సదస్సులో శ్రీ ద్వానా శాస్త్రి గారు – ’ తన కవిత్వాన్ని తానే…

Read More

మూసలకు లొంగని కవి ఇస్మాయిల్

ఎందుకో చెప్పలేను గానీ, నాకు కాలేజీ రోజులనుండీ “బెల్ కర్వ్ (నార్మల్ డిస్ట్రిబూషన్)” అంటే మహా ఇష్టం. బహుశా నా ఆలోచనలు అలా ఏకీకృతం(పోలరైజ్డ్) అయిపోవడం వల్లనో ఏమో గానీ, నాకు ఒక…

Read More

Adam and Eve

తెలిసి కాదు, తెలియకనే. ఒక కారణంగా తీసిన చిత్రాలన్నిటినీ చూసుకుంటూ వస్తున్నాను. ప్రతిదీ బావుంటుంది. ప్రతీదీ ఒక కథ చెబుతుంది. అసలు మనిషి తన బతుకు తాను బతుకుతుండగానే వేరే వాళ్ల బతుకులను…

Read More