ఈ వారం కబురు

సాహసి సాదిక్ ప్రయోగం ….కవిత్వం బండి మీ ముంగిట్లో..!

ఈ ఫోటోలో అట్లా తోపుడు బండి పక్కన నిలబడిన ఈ ఆసామిని చూడండి! ఒక తోపుడు బండికి మహా కవుల బొమ్మలు అద్దిన తోరణాలు కట్టి, ఆ బండిలో కవిత్వ పుస్తకాలు వేసుకుని,…

Read More

షరీఫ్ కథ “తలుగు” ఆవిష్కరణ ఈ వారమే!

అధికారాన్ని ప్రశ్నించడం. బలవంతున్ని ఎదుర్కోవడం. ఉనికిని కాపాడుకోవడానికి కష్టించడం.అస్తిత్వం కోసం పోరాడటం. ఇవే మన విప్లవాలు. విజయాలు సాధించడం ఎప్పుడో తెలీదుగానీ, అనునిత్యం పోరాడటమే మన అస్తిత్వ వాదం. ఈ బాటలో పశువులూ,…

Read More

తానా వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

రాబోయే 20 వ తానా సమావేశాలలో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది….

Read More

పుస్తకాల అలల మీద ఎగసిపడింది కృష్ణమ్మ!

బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ…

Read More

చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి పురస్కారం

 ప్రముఖ కథారచయిత డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మకమైన  చాసో (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి పురస్కారం లభించింది. చాసో స్ఫూర్తి  సాహిత్య ట్రస్ట్‌ ప్రతినిధి చాగంటి తులసి ఈ మేరకు ఒక ప్రకటన  విడుదలచేశారు….

Read More

అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ వారమే!

  అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ  ఉదయం  8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు…

Read More

లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

  లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి…

Read More

బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల

పదేళ్ళ నించీ రాజ్ కారంచేడు వొకే పనిలో రకరకాలుగా కూరుకుపోయి వున్నాడు. రోజు వారీ బతుకు కోసం అతని వుద్యోగమేదో అతను చేసుకుంటూనే, ప్రతి గురువారం సారంగ పత్రిక పనిలో తనదో చెయ్యి…

Read More

యాకూబ్ ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ ఆవిష్కరణ

బహుశా చాలా రోజుల్నించి, కొన్ని నెలల నుంచి నేను యాకూబ్ లోకంలోనే బతుకుతున్నా, ప్రతి కవికీ వాడిదయిన ప్రపంచం వుంది. అనుభవం వుంది. అందరి చుట్టూ అదే ప్రపంచం ఉంది, అనుభవం వుంది….

Read More

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

15న  పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది. 1 మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?!…

Read More

మృత్యుంజయ్ కార్టూన్ ప్రదర్శన

“సారంగ” చదువరులకు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ ని ప్రత్యేకించి పరిచయం చేయకర్లేదు. ప్రతి వారం “కార్టూనిజం” శీర్షిక ద్వారా మీకు మృత్యుంజయ్ తెలుసు. సొంత కుంచె మీద నిలబడ్డ ప్రతిభ మృత్యుంజయ్! కార్టూన్ అంటే…

Read More

జూన్ 1న వంగూరి ఫౌండేషన్ అవార్డుల సభ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు గత మార్చ్ , 2014 లో నిర్వహించిన 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో బహుమతి పొందిన వారిలో భారత దేశం నుంచి విజేతలైన…

Read More

‘ కథాసంధ్య’ లో గళం విప్పనున్న కథారచయిత సుంకోజి

ప్రముఖ  కథా రచయిత సుంకోజి దేవేంద్రాచారి సాహిత్య అకాడమీ ఫిబ్రవరి 7 వ తేదీ శుక్రవారం కడప లోని ఎర్రముక్కపల్లి లో సి.ఫై.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం లో తన కథ ను…

Read More

రామా చంద్రమౌళి కి ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్-2012’పురస్కారం

వరంగల్:1967 వ సంవత్సరంలో స్థాపించబడి మొట్టమొదట రు.116 రూపాయల నగదు పురస్కారంతో ‘వచన కవిత ‘కు జవజీవాలనందించి ప్రోత్సహించాలన్న సదాశయంతో డా.కుందుర్తి ఆంజనేయులుగారు స్థాపించిన ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం క్రమేపి తెలుగు కవితా…

Read More

5 న తెనాలి లో ‘ రియాలిటీ చెక్ ‘ ఆవిష్కరణ

పూడూరి రాజిరెడ్డి కలం నుంచి వెలువడిన ” రియాలిటీ చెక్” పుస్తకం ఆవిష్కరణ సభ తెనాలి లో జనవరి 5 వ తేదీ జరుగుతుంది. పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య…

Read More

కవి రామా చంద్రమౌళికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ -2013’ పురస్కారం

వరంగల్: వచన కవిత్వ పితామహుడు  కుందుర్తి ఆంజనేయులు   స్థాపించిన ప్రతిష్టాత్మక పురస్కారం ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్   అవార్డ్  -2013 ‘ ఈ సంవత్స్తరం వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి ని…

Read More

తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

  నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి…

Read More

అపురూపం … ఆ… స్వరసంగమం

“సంగీత సాహిత్య సమలంకృతే…” అని వాగ్దేవిని కీర్తించారు సి.నా.రె.గారు. 29.10.2013న రామోజీ ఫిలిం సిటీలో ఆ ‘పాట’ని గుర్తు తెచ్చుకోనివారు లేరు. ఆ రోజున అక్కడ సాక్షాత్తు ‘సంగీత సాహిత్య సరస్వతి’ కొలువైంది….

Read More

ఎల్లలు దాటుతున్న తెలంగాణా అక్షరం!

ఎనిమిదేళ్ల కింద తెలంగాణా రచయితల వేదిక నాయకత్వం అగ్రకుల వాసనలున్న వారినుంచి బహుజన వాదుల చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ‘తెరవే’ దొరల నాయకత్వం ఊడిగం నుంచి అసలైన ప్రజల అస్తిత్వ ఉద్యమంలోకి…

Read More

హైదరాబాద్ లో 27న ‘తొండనాడుకతలు’ పరిచయ సభ

  ఇరవై తెలుగు కతలు, ఇరవై తమిళ కతలతో తొండనాడు కతలు పుస్తకం రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర…

Read More

భారతీయ భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథ రెడ్డి

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయస్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతువిశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (సిపిఐఎల్‌)గా పేరొందిన…

Read More

మంచి కథల ‘దాలప్ప తీర్థం’

చింతకింద శ్రీనివాస రావు “దాలప్ప తీర్థం”లోని అన్ని కధలూ.. ఆకట్టుకోనేవే, వాన తీర్పు, రాజుగారి రాయల్ ఎంఫీల్ద్ , చల్దన్నం చోరీ ( దొరలేప్పుడూ దొంగతనాలు చేయర్రా.. చేస్తే గీస్తే కాంట్రాక్టులు చేస్తారు..లేకపోతే…

Read More

16న అనంతపురంలో ‘జ్ఞానసింధు’ సర్దేశాయి తిరుమలరావు గ్రంథావిష్కరణ!

స్పందన” అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో “జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకావిష్కరణ. తేదీ: 16, జూన్ 2013, ఆదివారం సమయం: ఉదయం  10:20 వేదిక: ఎన్.జి.వో. హోం, అనంతపురం ‘ఇలాంటి వ్యక్తి ఈ…

Read More

హోసూరులో తెలుగు కథ హోరు!

మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ తరఫున, మధురాంతకం నరేంద్ర  కథావార్షిక 2012 ఆవిష్కరణకు, మే  18, 2013 న, శనివారం, హోసూర్ కు రావలసినదిగా పంపిన ఆహ్వానం అందగానే ఇది ఒక చక్కటి…

Read More